Telugu Lyrics
ఎంత అందమో
చెప్పలేని అందమో
అందాల రాశివై
అందాన ఉలికిపడగా
నిన్ను చూసిన నేను
నీ ఒడిలో చేరగ
మధువైన నడకతో
మరులుకొలిపే నగుమో
నా మనసు దోచెనే
నా మనసు దోచెనే
మేథే రసముతో
అందనంత దూరమున
అందం గోల చేయుచు
అనుకోని వేళలో
అందులోనే చేరగా
అపురూపమైన ఆ
అంతరంగమైన
అందగత్తెవేగా
ఆనందమాయేగా
ఆలింగనం చేయగా
ఆలింగనం చేయగా
మేథే రసముతో
రగిలేను రాత్రులు
తెల్లవారనీయక
మదిలోన మెలుకువ
మాననీయక
ఎంత అందమో
ఎంత అందమో
చెప్పలేని అందమో
అందాల రాశివై
అందాన ఉలికిపడగా
నిన్ను చూసిన నేను
నీ ఒడిలో చేరగ
మధువైన నడకతో
మరులుకొలిపే నగుమో
నా మనసు దోచెనే
నా మనసు దోచెనే
మేథే రసముతో
English Lyrics / Transliteration
Enta andamo
Cheppaleni andamo
Andala rasivai
Andana uliki padaga
Ninnu chusina nenu
Nee odilo cheraga
Madhuvaina nadakato
Marulukolipe nagumo
Naa manasu dochene
Naa manasu dochene
Meethe rasamuto
Andananta dooramuna
Andam gola cheyuchu
Anukoni velalo
Andulone cheraga
Apurupamaina aa
Antarangamaina
Andagattivega
Aanandamaye ga
Aalinganam cheyaga
Aalinganam cheyaga
Meethe rasamuto
Ragilenu ratrulu
Tellavaraneeyaka
Madilona melukuva
Mananeeyaka
Enta andamo
Enta andamo
Cheppaleni andamo
Andala rasivai
Andana uliki padaga
Ninnu chusina nenu
Nee odilo cheraga
Madhuvaina nadakato
Marulukolipe nagumo
Naa manasu dochene
Naa manasu dochene
Meethe rasamuto