Telugu Lyrics
మేలుకో ఓ సుమనోహరా!
మీటి చూడు నీరజాక్ష!
మేలుకో ఓ సుమనోహరా!
వలపు లీలను మురిపు లీలను
పలికే కమ్మని సరిగమలు
వలపు లీలను మురిపు లీలను
పలికే కమ్మని సరిగమలు
మనసు లోతుల్లో మెరిసే
మాధుర్యాల అమృత కిరణాలు
మీటి చూడు నీరజాక్ష!
మేలుకో ఓ సుమనోహరా!
కనులు తెరచి కనవా కృష్ణా!
అనురాగపు పులకరింతలు
కనులు తెరచి కనవా కృష్ణా!
అనురాగపు పులకరింతలు
నీ కౌగిలిలో నలిగే
నా మదిలోని మధుర స్పందనలు
మీటి చూడు నీరజాక్ష!
మేలుకో ఓ సుమనోహరా!
English Lyrics / Transliteration
Meluko o sumanoohara!
Meeti choodu neerajaaksha!
Meluko o sumanoohara!
Valapu leelanu muripu leelanu
Palike kammani sarigamalu
Valapu leelanu muripu leelanu
Palike kammani sarigamalu
Manasu lothullo merise
Madhuryaala amrutha kiranulu
Meeti choodu neerajaaksha!
Meluko o sumanoohara!
Kanulu terachi kanavaa Krishna!
Anuraagapu pulakarinthalu
Kanulu terachi kanavaa Krishna!
Anuraagapu pulakarinthalu
Nee kougiililo nalige
Naa madhiloni madhura spandanalu
Meeti choodu neerajaaksha!
Meluko o sumanoohara!