Telugu Lyrics
మల్లెల వలపులోన మధుమాసం వీలునా
మేఘాల పల్లకీలో మెల్లగా వెళుతున్నా
మల్లెల వలపులోన మధుమాసం వీలునా
మేఘాల పల్లకీలో
నెలవంక పైన మెడలో నగల దండ
నెలవంక పైన మెడలో నగల దండ
వెన్నెల పువ్వులేమో మెరిసే పండ
వెన్నెల పువ్వులేమో మెరిసే పండ
నవరాగాల సారెలో
నవరాగాల సారెలో
నవ్వులే వెన్నెలై
నవ్వే పున్నమినై
మేఘాల పల్లకీలో మెల్లగా వెళుతున్నా
మల్లెల వలపులోన మధుమాసం వీలునా
మేఘాల పల్లకీలో
తలపుల తీగలేమో తళుక్కుమంటున్న
తలపుల తీగలేమో తళుక్కుమంటున్న
కొత్త ఊహలేమో కన్నుకొట్టుతున్న
కొత్త ఊహలేమో కన్నుకొట్టుతున్న
వగల తీగె వయ్యారమో
వగల తీగె వయ్యారమో
వలపు వలపు వరమో
వరము వరము నలుమో
మేఘాల పల్లకీలో మెల్లగా వెళుతున్నా
మల్లెల వలపులోన మధుమాసం వీలునా
మేఘాల పల్లకీలో
English Lyrics / Transliteration
Mallela valapulona madhumaasam veeluna
Meghala pallaki lo mellagaa veluthunna
Mallela valapulona madhumaasam veeluna
Meghala pallaki lo
Nelavanka paina medalo nagala danda
Nelavanka paina medalo nagala danda
Vennela puvvulemo merise panda
Vennela puvvulemo merise panda
Navaraagaala saarelo
Navaraagaala saarelo
Navvule vennelanai
Navve punnamninai
Meghala pallaki lo mellagaa veluthunna
Mallela valapulona madhumaasam veeluna
Meghala pallaki lo
Thalapula theegalemo thalukkumanthunna
Thalapula theegalemo thalukkumanthunna
Kotha oohalemo kannukottuthunna
Kotha oohalemo kannukottuthunna
Vagala theega vaysaaramo
Vagala theega vaysaaramo
Valapu valapu varamo
Varamu varamu nalumo
Meghala pallaki lo mellagaa veluthunna
Mallela valapulona madhumaasam veeluna
Meghala pallaki lo