Telugu Lyrics
లోకాలే కరిగే నాలోన
గాలీ తాకే నాలోన
ప్రాణాలే కలిసే నాలోన
ఎదలో విరిసెను ఎన్నో రంగుల
పూల వానై
పయనం సాగెను నీకై
ఈ సుర నదిలో
నీకై నేనెగసెనా
నీకై నేనడచెనా
నీకై నేనరబెనె
కలలోన
మేఘాలే తేలే నాలోన
లోకాలే కరిగే నాలోన
గాలీ తాకే నాలోన
ప్రాణాలే కలిసే నాలోన
చూపులు కలిసే చోట
మౌనమే పలికెను
వెలుగే విరిసె చోట
లోకమే కరిగెను
నీతో నడిచే
పయనాలెన్నో
పాతలయినా
ఈ గుండెల్లో
మెలమెల మెరిసే
వెన్నెల రాశి
నీ రూపం కాదా
చల్లగ వీచే
తెమ్మెర రాశి
నీ స్పర్శ కాదా
ఓ ప్రేమా
నేనైతే నీకై
ఉన్నానా
నీకై కరిగెనా
కలలోన
మేఘాలే తేలే నాలోన
లోకాలే కరిగే నాలోన
గాలీ తాకే నాలోన
ప్రాణాలే కలిసే నాలోన
ఎదలో విరిసెను ఎన్నో రంగుల
పూల వానై
పయనం సాగెను నీకై
ఈ సుర నదిలో
నీకై నేనెగసెనా
నీకై నేనడచెనా
నీకై నేనరబెనె
కలలోన
English Lyrics / Transliteration
Lokaale karige naalona
Gaali thaake naalona
Praanaale kalise naalona
Edhalo virisenu enno rangula
Poola vaanai
Payanam saagenu neekai
Ee sura nadhilo
Neekai nenegasena
Neekai nenadacena
Neekai nenarabene
Kalalona
Meghaale thele naalona
Lokaale karige naalona
Gaali thaake naalona
Praanaale kalise naalona
Choopulu kalise chota
Mouname palikenu
Veluge virise chota
Lokame karigenu
Neetho nadiche
Payanaalenno
Paathalainaa
Ee gundello
Melamela merise
Vennela raashi
Nee roopam kaadhaa
Challaga veeche
Themmera raashi
Nee sparsha kaadhaa
Oh prema
Naithe neekai
Unnaanaa
Neekai karigenaa
Kalalona
Meghaale thele naalona
Lokaale karige naalona
Gaali thaake naalona
Praanaale kalise naalona
Edhalo virisenu enno rangula
Poola vaanai
Payanam saagenu neekai
Ee sura nadhilo
Neekai nenegasena
Neekai nenadacena
Neekai nenarabene
Kalalona