Telugu Lyrics
పలికే క్షణమా
మధుమాసం మధుమాసం
విరిసే సమయమా
మేఘమాల మేఘమాల
పలికే క్షణమా
మధుమాసం మధుమాసం
విరిసే సమయమా
కాలం కదిలే కెరటాల
తరమొచ్చిన వేళ
మనసే నదియే ప్రవాహాల
జత చేరే నీతో
పంచుకునే తీపి కలలే
ముచ్చట చేస్తుంటే
నే పరువమాయే చెలిమే
సంతోషమెంతో
ఆశల పువ్వే పూసింది
వెన్నెల చిందేసింది
మనసే కోరగా
నీ తోడుంటే చాలు
అడుగులకు నీ అడుగే
జతపడుతున్నది
ఒడిలో చేరే వేళ
హాయిగా మురిసే
కాలం కదిలే కెరటాల
తరమొచ్చిన వేళ
మనసే నదియే ప్రవాహాల
జత చేరే నీతో
మేఘమాల మేఘమాల
పలికే క్షణమా
మధుమాసం మధుమాసం
విరిసే సమయమా
నవ్వే పెదవుల
మౌనమే వింటే
మనసే తడిసే
మనసుల కలిసే
కనులు మూసి
కథలు వింటే
అంతలోనే
హాయిగా తేలే
మెరిసే తారక
పైనే తేలే
నా ప్రియతమ
గీతమే పాడే
అలలే తోడై
నాపై తేలే
వయసే తాకి
మధువు చిందే
కాలం కదిలే కెరటాల
తరమొచ్చిన వేళ
మనసే నదియే ప్రవాహాల
జత చేరే నీతో
English Lyrics / Transliteration
Palike Kshanamā
Madhumāsam Madhumāsam
Virise Samayamā
Meghamala Meghamala
Palike Kshanamā
Madhumāsam Madhumāsam
Virise Samayamā
Kālam Kadile Keratāla
Taramocchina Vēḷa
Manasē Nadiyē Pravāhāla
Jata Chērē Nītō
Panchukunē Tīpi Kalalē
Muchchaṭa Chestunṭē
Nē Paruvamāyē Chelimē
Santōshamentō
Āśala Puvvē Pūsindi
Vennela Chindēsindi
Manasē Kōragā
Nī Tōdunṭē Chālu
Aḍugulaku Nī Aḍugē
Jata Paḍutunnadi
Oḍilō Chērē Vēḷa
Hāyigā Murisē
Kālam Kadile Keratāla
Taramocchina Vēḷa
Manasē Nadiyē Pravāhāla
Jata Chērē Nītō
Meghamala Meghamala
Palike Kshanamā
Madhumāsam Madhumāsam
Virise Samayamā
Navvē Pedavula
Maunamē Viṇṭē
Manasē Taḍisē
Manasula Kalisē
Kanulu Mūsi
Kathalu Viṇṭē
Antalōnē
Hāyigā Tēlē
Merisē Tārakā
Painē Tēlē
Nā Priyātama
Gītamē Pāḍē
Alalē Tōḍai
Nāpai Tēlē
Vayasē Tāki
Madhuvu Chiṇdē
Kālam Kadile Keratāla
Taramocchina Vēḷa
Manasē Nadiyē Pravāhāla
Jata Chērē Nītō