Telugu Lyrics
చూసి ఆగలేని గుండె దానికే నష్టం
అరె మెలికలు తిరిగే నడుము దానికే కష్టం
చూసి ఆగలేని గుండె దానికే నష్టం
ఒడిలో ఒదిగే అందం అద్దానికే గర్వం
అమ్మో ఎవ్వడు ఏదీ తట్టుకోడు సుమ్మీ
మెలికలు తిరిగే నడుము దానికే కష్టం
చూసి ఆగలేని గుండె దానికే నష్టం
అరె గుమ్మడికాయలా గుండమ్మ
అదిగో దానికదియే సుందరమ్మ
చేతికి అందదు గిమ్మా
అదిగో దానికదియే దొరసానమ్మ
అడుగు పెడితే అడుగడుగునా
అలికిడి అవుతుంది చూసావా
తొడ తొడ గడ గడ
తడబడుతుంది చూశావా
చూపులన్నీ నీవైపే
తిరుగుతాయె ఎందుకో
హృదయమంతా నీవైపే
లాగుతాయె ఎందుకో
మెలికలు తిరిగే నడుము దానికే కష్టం
చూసి ఆగలేని గుండె దానికే నష్టం
అరె చుక్కలన్నీ ముద్దయ్యి
ఒక్కచోట చేరిందా
చీకటి తెరల్లే
రెప్పల కింద దాగిందా
అర రెప్పలన్ని పడితే
అలసిపోదా చూశావా
మెలికలు తిరిగే నడుము దానికే కష్టం
చూసి ఆగలేని గుండె దానికే నష్టం
ఒడిలో ఒదిగే అందం అద్దానికే గర్వం
అమ్మో ఎవ్వడు ఏదీ తట్టుకోడు సుమ్మీ
మెలికలు తిరిగే నడుము దానికే కష్టం
చూసి ఆగలేని గుండె దానికే నష్టం
English Lyrics / Transliteration
Choosi aagaleni gunde daanike nashtam
Are melikalu thirige nadumu daanike kashtam
Choosi aagaleni gunde daanike nashtam
Odilo odige andam addaanike garvam
Ammo evvadu edee thattukodu summi
Melikalu thirige nadumu daanike kashtam
Choosi aagaleni gunde daanike nashtam
Are gummadikaya la gundamma
Adigo daanikadiye sundaramma
Chethiki andadu gimmaa
Adigo daanikadiye dorasanammm
Adugu pedithe adugaduguna
Alikidi avuthundhi choosaava
Thoda thoda gada gadha
Thadabaduthundhi choosaava
Choopulanni neevaipe
Thiruguthaaye enduko
Hrudayammantha neevaipe
Laaguthaaye enduko
Melikalu thirige nadumu daanike kashtam
Choosi aagaleni gunde daanike nashtam
Are chukkalanu muddaiyyi
Okkachota cherindhaa
Cheekati thiralle
Reppala kinda daagindhaa
Ara reppalanni padithe
Alasipodhaa choosaava
Melikalu thirige nadumu daanike kashtam
Choosi aagaleni gunde daanike nashtam
Odilo odige andam addaanike garvam
Ammo evvadu edee thattukodu summi
Melikalu thirige nadumu daanike kashtam
Choosi aagaleni gunde daanike nashtam