Telugu Lyrics
నిదుర వీడి రారా మేల్కొనరా
లోకమంతా నిన్ను కొలుచు వేళ
ఇంత ఆలస్యమా మేల్కొనరా
పిల్లలారా రారండి
తల్లులారా రారండి
తోడబుట్టిన వారందరు
రారండి రారండి
పాల సంద్రమున జోల పాడే
భక్త జనముల కోరిక తీర
మానిత మూర్తివో మేల్కొనరా
నీటి మీద నడిచే నాథుడా
వన్నె చిన్నెలతో మిన్నేలే
అందరి బాధలు తీర్చగ మేల్కొనరా
కన్నీరు తుడిచే కరుణామయా
కలత చెందిన నన్ను కాపాడ
కన్నతండ్రివో మేల్కొనరా
English Lyrics / Transliteration
Nidura Vidi Raara Melkonara
Lokamanta Ninnu Koluchu Vela
Inta Alasayama Melkonara
Pillalara Raarandi
Thallulara Raarandi
Thodabuttina Vaarandaru
Raarandi Raarandi
Paala Sandramuna Jola Paade
Bhakta Janamula Korika Theera
Maanitha Moorthivo Melkonara
Neeti Meeda Nadiche Naathuda
Vanne Chinenalatho Minnele
Andari Baadhalu Theerchaga Melkonara
Kanneeru Thudiche Karunamaya
Kalatha Chendina Nannu Kaapada
Kannathandrivo Melkonara