Telugu Lyrics
మెల్లగా కొండెక్కి మెల్లగా కొండెక్కి
రారాజు నడిచిన దారిలో
రారాజు నడిచిన దారిలో
ఆతని అడుగుల జాడలో
ఆతని అడుగుల జాడలో
మేము నడుచుకుంటూ వెళ్తుంటే
మేము నడుచుకుంటూ వెళ్తుంటే
హాయి హాయిగా ఉంది
హాయి హాయిగా ఉంది
మెల్లగా కొండెక్కి మెల్లగా కొండెక్కి
చల్లని గాలులు వీస్తుంటే
చల్లని గాలులు వీస్తుంటే
పులకింతలేవో పుడుతుంటే
పులకింతలేవో పుడుతుంటే
పచ్చని పైరులు కనువిందు చేస్తూ
పచ్చని పైరులు కనువిందు చేస్తూ
హాయి హాయిగా ఉంది
హాయి హాయిగా ఉంది
రారాజు నడిచిన దారిలో
రారాజు నడిచిన దారిలో
ఆతని అడుగుల జాడలో
ఆతని అడుగుల జాడలో
మేము నడుచుకుంటూ వెళ్తుంటే
మేము నడుచుకుంటూ వెళ్తుంటే
హాయి హాయిగా ఉంది
హాయి హాయిగా ఉంది
మెల్లగా కొండెక్కి మెల్లగా కొండెక్కి
ఎన్ని జన్మలకో కనులారా
ఎన్ని జన్మలకో కనులారా
ఈ యాత్ర సాగెనో
ఈ యాత్ర సాగెనో
ఎన్నో జన్మలకో కనులారా
ఈ యాత్ర సాగెనో
ఇది దైవం వరమో
ఇది దైవం వరమో
ఈ యాత్ర సాగెనో
ఇది దైవం వరమో
హాయి హాయిగా ఉంది
హాయి హాయిగా ఉంది
రారాజు నడిచిన దారిలో
రారాజు నడిచిన దారిలో
ఆతని అడుగుల జాడలో
ఆతని అడుగుల జాడలో
మేము నడుచుకుంటూ వెళ్తుంటే
మేము నడుచుకుంటూ వెళ్తుంటే
హాయి హాయిగా ఉంది
హాయి హాయిగా ఉంది
మెల్లగా కొండెక్కి మెల్లగా కొండెక్కి
English Lyrics / Transliteration
Mellaga kondekki mellaga kondekki
Raraju nadichina daarilo
Raraju nadichina daarilo
Aathani adugula jaadalo
Aathani adugula jaadalo
Memu naduchukuntu velthunte
Memu naduchukuntu velthunte
Haayi haayiga undi
Haayi haayiga undi
Mellaga kondekki mellaga kondekki
Challani gaalulu veesthunte
Challani gaalulu veesthunte
Pulakinthalēvō pudutunte
Pulakinthalēvō pudutunte
Pachani pairulu kanuvindu chestoo
Pachani pairulu kanuvindu chestoo
Haayi haayiga undi
Haayi haayiga undi
Raraju nadichina daarilo
Raraju nadichina daarilo
Aathani adugula jaadalo
Aathani adugula jaadalo
Memu naduchukuntu velthunte
Memu naduchukuntu velthunte
Haayi haayiga undi
Haayi haayiga undi
Mellaga kondekki mellaga kondekki
Enni janmalakō kanulārā
Enni janmalakō kanulārā
Ee yaatra sāgenō
Ee yaatra sāgenō
Ennō janmalakō kanulārā
Ee yaatra sāgenō
Idi daivam varamō
Idi daivam varamō
Ee yaatra sāgenō
Idi daivam varamō
Haayi haayiga undi
Haayi haayiga undi
Raraju nadichina daarilo
Raraju nadichina daarilo
Aathani adugula jaadalo
Aathani adugula jaadalo
Memu naduchukuntu velthunte
Memu naduchukuntu velthunte
Haayi haayiga undi
Haayi haayiga undi
Mellaga kondekki mellaga kondekki