Telugu Lyrics
మెలుకో దుర్గమా
నిదురను వీడిరమ్మ
దుర్గమా
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అష్టాదశభుజాల
అష్టాదశభుజాల
ఆరగింపరగ
రమ్మమ్మ
మంగళ గౌరమ్మ
మంగళ గౌరమ్మ
మెలుకో దుర్గమా మాతా
మెలుకో దుర్గమా
నిదురను వీడిరమ్మ
దుర్గమా
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
కలకల నవ్వుల
కలకల నవ్వుల
కమ్మని రూపమ్మ
వినయ వినయమ్మ
వినయ వినయమ్మ
మెలుకో దుర్గమా మాతా
మెలుకో దుర్గమా
నిదురను వీడిరమ్మ
దుర్గమా
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
English Lyrics / Transliteration
Meluko Durgama
Niduranu Veeridamma
Durgama
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Ashtaadasha Bhujaala
Ashtaadasha Bhujaala
Aaragimpra Rammamma
Mangala Gauramma
Mangala Gauramma
Meluko Durgama Maata
Meluko Durgama
Niduranu Veeridamma
Durgama
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Kalakala Navvula
Kalakala Navvula
Kammani Roopamma
Vinaya Vinayamma
Vinaya Vinayamma
Meluko Durgama Maata
Meluko Durgama
Niduranu Veeridamma
Durgama
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba