Telugu Lyrics
మెలుకో కృష్ణ మేలుకో
పొడిచెను భానుడు
వెలుగులు నిండెను
పొడిచెను భానుడు
వెలుగులు నిండెను
మెలుకో కృష్ణ మేలుకో
అరుణకిరణాలు
ఆరగింపగ
అరుణకిరణాలు
ఆరగింపగ
వరాలన్నియు
వందనములొనర్ప
వరాలన్నియు
వందనములొనర్ప
మెలుకో కృష్ణ మేలుకో
పగడాల దంతము
పలికెను మేలము
పగడాల దంతము
పలికెను మేలము
అగణిత సుగుణాల
అలరారు స్వామి
అగణిత సుగుణాల
అలరారు స్వామి
మెలుకో కృష్ణ మేలుకో
నందనందన
నారాయణ
నందనందన
నారాయణ
హరి హరి
హరి హరి
మెలుకో కృష్ణ మేలుకో
English Lyrics / Transliteration
Meluko Krishna Meluko
Podichenu Bhanudu
Velugulu Nindenu
Podichenu Bhanudu
Velugulu Nindenu
Meluko Krishna Meluko
Aruna Kiranālu
Āragimpaga
Aruna Kiranālu
Āragimpaga
Varālanniyu
Vandanamulonarpa
Varālanniyu
Vandanamulonarpa
Meluko Krishna Meluko
Pagadala Dantamu
Palikenu Melamu
Pagadala Dantamu
Palikenu Melamu
Aganitha Sugunāla
Alarāru Swāmi
Aganitha Sugunāla
Alarāru Swāmi
Meluko Krishna Meluko
Nandananandana
Nārāyana
Nandananandana
Nārāyana
Hari Hari
Hari Hari
Meluko Krishna Meluko