Telugu Lyrics
మేలుకో ప్రాణనాధ
మేలుకో మేలుకో
మేలుకో రాధా కృష్ణ
మేలుకో ప్రాణనాధ
మేలుకో మేలుకో
మేలుకో రాధా కృష్ణ
మేలుకో ప్రాణనాధ
వెన్నముద్ద కొరకు వేచి యున్నది
గోపబాల గణము
గొల్లభామ లందరు
గిరగిర తిరుగుచున్నారు
వెన్న ముద్ద కొరకు వేచి యున్నది
గోపబాల గణము
గొల్లభామ లందరు
గిరగిర తిరుగుచున్నారు
మేలుకో రాధా కృష్ణ
మేలుకో ప్రాణనాధ
మేలుకో మేలుకో
పాలు పెరుగు వెన్న
పైడి అల్లికల బుట్ట
పట్టు చీరల నడుమ
పరిమళముల ఒడిలో
పాలు పెరుగు వెన్న
పైడి అల్లికల బుట్ట
పట్టు చీరల నడుమ
పరిమళముల ఒడిలో
మేలుకో రాధా కృష్ణ
మేలుకో ప్రాణనాధ
మేలుకో మేలుకో
మేలుకో రాధా కృష్ణ
మేలుకో ప్రాణనాధ
మేలుకో మేలుకో
English Lyrics / Transliteration
Meluko Prananadha
Meluko Meluko
Meluko Radha Krishna
Meluko Prananadha
Meluko Meluko
Meluko Radha Krishna
Meluko Prananadha
Vennamudda koraku vechi yunnadi
Gopabala ganamu
Gollabhama landaru
Giragira thiruguthunnaru
Vennamudda koraku vechi yunnadi
Gopabala ganamu
Gollabhama landaru
Giragira thiruguthunnaru
Meluko Radha Krishna
Meluko Prananadha
Meluko Meluko
Paalu perugu venna
Paidi allikala butta
Pattu cheerla naduma
Parimalamula odilo
Paalu perugu venna
Paidi allikala butta
Pattu cheerla naduma
Parimalamula odilo
Meluko Radha Krishna
Meluko Prananadha
Meluko Meluko
Meluko Radha Krishna
Meluko Prananadha
Meluko Meluko