Telugu Lyrics
మేలుకో శ్రీ రామ మేలుకో
మా పాల దైవమా మేలుకో
మేలుకో శ్రీ రామ మేలుకో
మేలుకో శ్రీ రామ మేలుకో
మా పాల దైవమా మేలుకో
మేలుకో శ్రీ రామ మేలుకో
తరుణి సీతాదేవి చెంత
తరుణి సీతాదేవి చెంత
ఘనమైన శయనాన మేలుకో
ఘనమైన శయనాన మేలుకో
మేలుకో శ్రీ రామ మేలుకో
వేద పురుషుడా మేలుకో
వేద పురుషుడా మేలుకో
లోక పాలనకై మేలుకో
లోక పాలనకై మేలుకో
మేలుకో శ్రీ రామ మేలుకో
అరుణ కిరణములు సోకి
అరుణ కిరణములు సోకి
జగతి మేల్కొనెను మేలుకో
జగతి మేల్కొనెను మేలుకో
మేలుకో శ్రీ రామ మేలుకో
మేలుకో శ్రీ రామ మేలుకో
మా పాల దైవమా మేలుకో
మేలుకో శ్రీ రామ మేలుకో
English Lyrics / Transliteration
Meluko Sri Rama Meluko
Maa Paala Daivama Meluko
Meluko Sri Rama Meluko
Meluko Sri Rama Meluko
Maa Paala Daivama Meluko
Meluko Sri Rama Meluko
Tharuni Seetha Devi Chentha
Tharuni Seetha Devi Chentha
Ghanamaina Shayanana Meluko
Ghanamaina Shayanana Meluko
Meluko Sri Rama Meluko
Veda Purushuda Meluko
Veda Purushuda Meluko
Loka Paalana Kai Meluko
Loka Paalana Kai Meluko
Meluko Sri Rama Meluko
Aruna Kiranamulu Soki
Aruna Kiranamulu Soki
Jagathi Melkonenu Meluko
Jagathi Melkonenu Meluko
Meluko Sri Rama Meluko
Meluko Sri Rama Meluko
Maa Paala Daivama Meluko
Meluko Sri Rama Meluko