Telugu Lyrics
కనులని ఇక తెరవరా
మెలుకోర మెలుకోర
మనసని ఇక కలవర
ఎంత కాలం నిదుర ఈ నిద్ర
ఎంత దూరం పయనం ఈ పయన
ఇంకా ఎంత కాలం ఈ విరహం
తెలుపుమా తెలుపుమా
మెలుకోర మెలుకోర
కనులని ఇక తెరవరా
మెలుకోర మెలుకోర
మనసని ఇక కలవర
కాలం నిన్నే పిలిచే
కలలు నిన్నే అడిగే
నీకై వేచి వుంటే
ఎవ్వరైనా అడగే
ఒంటరితనంలో
తొలి ఊహలు
మెలుకోర మెలుకోర
కనులని ఇక తెరవరా
మెలుకోర మెలుకోర
మనసని ఇక కలవర
ఆశలన్నీ చిగురిస్తాయి
ఆహ్వానాలు పలికిస్తాయి
నీవెంట నడిచే
లోకమెంతో మారిపోద్ది
నీతోడంటే చాలు
రేపటి నుండే
అందాల లోకం
మనకే సొంతం
మెలుకోర మెలుకోర
కనులని ఇక తెరవరా
మెలుకోర మెలుకోర
మనసని ఇక కలవర
ఎంత కాలం నిదుర ఈ నిద్ర
ఎంత దూరం పయనం ఈ పయన
ఇంకా ఎంత కాలం ఈ విరహం
తెలుపుమా తెలుపుమా
మెలుకోర మెలుకోర
కనులని ఇక తెరవరా
మెలుకోర మెలుకోర
మనసని ఇక కలవర
English Lyrics / Transliteration
Kanulani ika teravara
Melukora melukora
Manasani ika kalavara
Enta kalam nidura ee nidra
Enta dooram payanam ee payana
Inka enta kalam ee viraham
Telupuma telupuma
Melukora melukora
Kanulani ika teravara
Melukora melukora
Manasani ika kalavara
Kalam ninne piliche
Kalalu ninne adige
Neekai vechi vunte
Evvaraina adage
Ontaritanamlo
Toli oohalu
Melukora melukora
Kanulani ika teravara
Melukora melukora
Manasani ika kalavara
Aashalanni chiguristaayi
Aahvanalu palikistaayi
Neeventa nadiche
Lokam entho maaripoddi
Neetodante chaalu
Repati nunde
Andala lokam
Manake sontham
Melukora melukora
Kanulani ika teravara
Melukora melukora
Manasani ika kalavara
Enta kalam nidura ee nidra
Enta dooram payanam ee payana
Inka enta kalam ee viraham
Telupuma telupuma
Melukora melukora
Kanulani ika teravara
Melukora melukora
Manasani ika kalavara