Telugu Lyrics
శివశంకరీ నయనాల కాంతులీనే
ప్రియతమా మేలుకో
నవరాగ సుమమాల నందవనమున
నిన్ను నమ్మిన దీనులందుకొన
భువనములన్నియు మది పొంగి పొరలగా
నిన్ను నమ్మిన దీనులందుకొన
భూలోకమున నీవు బహు విలాసముగ
భక్తుల పాలిట కల్పతరువుగ
శ్రీకర ప్రభాతమై వెలుగుచున్న నీ
పాద పద్మములందుకొన
ప్రియతమా మేలుకో
నయన కాంతులందగ
శివశంకరీ నయన కాంతులందగ
మేలుకోవయ్యా శంకర మేలుకో
English Lyrics / Transliteration
Shiva Shankari nayanala kanthuline
Priyathama meluko
Navaraga sumamala nandavanamuna
Ninnu nammina deenulandukona
Bhuvanamulanniyu madhi pongi poralagah
Ninnu nammina deenulandukona
Bhoolokamuna neevu bahu vilasamuga
Bhakthula paalita kalpatharuvuga
Shreekara prabhathamai veluguchunna nee
Paadha padmamulandukona
Priyathama meluko
Nayana kanthulanandaga
Shiva Shankari nayana kanthulanandaga
Melukovayya Shankara meluko