Telugu Lyrics
మేలుకోవే నా బుజ్జితల్లి
నిదురపోతే నిన్ను దోచుకుపోతాడు
అదిగో ఆకాశం నుండి
పదహారు ఏళ్ళ సీతమ్మ
పసిడి బొమ్మ
పసుపు పచ్చ చీర కట్టుకున్న
తొలి సాయంకాలం
ఎండని దొంగిలించి
నీ ముంగిట నిలిపిన
కన్నుల కాంతుల్లో
అందాల పూలు పూచిన
మేలుకోవే చిట్టితల్లి
మేలుకోవే నా బుజ్జితల్లి
నిదురపోతే నిన్ను దోచుకుపోతాడు
అదిగో ఆకాశం నుండి
పూల వాన కురిసి
పూల దారి తెరిచి
వచ్చిందో చందమామ
నీతో ఆటలాడ
నీ నవ్వుల గలగల
పలికిందో కోయిల
రాసుకుంది ప్రేమలేఖ
నీ మదిని చేరగా
మేలుకోవే చిట్టితల్లి
మేలుకోవే నా బుజ్జితల్లి
నిదురపోతే నిన్ను దోచుకుపోతాడు
అదిగో ఆకాశం నుండి
English Lyrics / Transliteration
Melukove naa bujjithalli
Nidura pothe ninnu dochukupothadu
Adigo akasham nundi
Padahaaru yella Seethamma
Pasidi bomma
Pasupu paccha cheera kattukunna
Tholi saayankaalam
Endani dongilinchi
Nee mungita nilipina
Kannula kanthullo
Andaala poolu poochina
Melukove chittithalli
Melukove naa bujjithalli
Nidura pothe ninnu dochukupothadu
Adigo akasham nundi
Poola vaana kurisi
Poola daari terichi
Vacchindo chandhamaama
Neetho aatalaada
Nee navvula galagala
Palikindo koyila
Raasukundi premalekha
Nee madhini cheraga
Melukove chittithalli
Melukove naa bujjithalli
Nidura pothe ninnu dochukupothadu
Adigo akasham nundi