Telugu Lyrics
మెమె చాల ఫాస్ట్ మామ
మన జీవితాలు పరుగుల పందెం
గెలుపు ఓటములు మనకి రాతలో
మంచి చెడ్డలు మనకి లెక్కలో
ఇంక కొద్ది పరుగులో
మెమె చాల ఫాస్ట్ మామ
మెమె చాల ఫాస్ట్ మామ
మన జీవితాలు పరుగుల పందెం
ఆగలేము ఎప్పుడూ
వెనక్కెళ్లలేము ఎప్పుడూ
అగలేము ఎప్పుడూ
ఎవరి కోసమో ఈ పరుగు
మన కోసమే ఈ పరుగు
ఏదో ఒక రోజు
ఆశించినది దక్కుతుంది
లేకపోతే
మరెన్నో దక్కుతాయి
మెమె చాల ఫాస్ట్ మామ
మెమె చాల ఫాస్ట్ మామ
మన జీవితాలు పరుగుల పందెం
అందలం ఎక్కడమో
ఎవరో చూడాలి
అది మనతో పాటు
ఎవరో రావాలి
ఏదో ఒక రోజు
మన కలలు నిజమవుతాయి
లేకపోతే
మరెన్నో కలలు వస్తాయి
మెమె చాల ఫాస్ట్ మామ
మెమె చాల ఫాస్ట్ మామ
మన జీవితాలు పరుగుల పందెం
ఆగలేము ఎప్పుడూ
వెనక్కెళ్లలేము ఎప్పుడూ
అగలేము ఎప్పుడూ
మన కోసమే ఈ పరుగు
ఏదో ఒక రోజు
ఆశించినది దక్కుతుంది
లేకపోతే
మరెన్నో దక్కుతాయి
English Lyrics / Transliteration
Meme chaala fast mama
Mana jeevithalu parugula pandem
Gelupu otamulu manaki raathalo
Manchi cheddalu manaki lekkalo
Inka koddi parugulo
Meme chaala fast mama
Meme chaala fast mama
Mana jeevithalu parugula pandem
Aagalemu eppudu
Venakkelalemu eppudu
Agalemu eppudu
Evari kosamo ee parugu
Mana kosame ee parugu
Edo oka roju
Aasinchinadi dakkutundi
Lekapothe
Marenno dakkutayi
Meme chaala fast mama
Meme chaala fast mama
Mana jeevithalu parugula pandem
Andalam ekkadamo
Evaro choodali
Adi manatho paatu
Evaro raavali
Edo oka roju
Mana kalalu nijamavutayi
Lekapothe
Marenno kalalu vastayi
Meme chaala fast mama
Meme chaala fast mama
Mana jeevithalu parugula pandem
Aagalemu eppudu
Venakkelalemu eppudu
Agalemu eppudu
Mana kosame ee parugu
Edo oka roju
Aasinchinadi dakkutundi
Lekapothe
Marenno dakkutayi