Telugu Lyrics
పల్లవి:
మెరగాడు – సహాన
మెరగాడు – సహాన
అలరించెనుగా నన్ను
మెరగాడు – సహాన
మెరగాడు – సహాన
మెరగాడు – సహాన
అలరించెనుగా నన్ను
మెరగాడు – సహాన
చరణం 1:
చెలియ యింత మోహించే వేళ
చెంగట చేరి యవ్వనపు గీత
పలికెనుగా నన్ను
మెరగాడు – సహాన
చరణం 2:
కలిసి యొకటే దేహమై
కళలతో విలాసించెగా
వలపు పూచెగా నన్ను
మెరగాడు – సహాన
English Lyrics / Transliteration
Pallavi:
Meragāḍu – sahāna
Meragāḍu – sahāna
Alarin̄cenu gā nannu
Meragāḍu – sahāna
Meragāḍu – sahāna
Meragāḍu – sahāna
Alarin̄cenu gā nannu
Meragāḍu – sahāna
Charanam 1:
Celiya yinta mōhin̄cē vēḷa
Ceṅgaṭa cēri yavvanapu gīta
Palikenu gā nannu
Meragāḍu – sahāna
Charanam 2:
Kalisi yokatē dēhamai
Kaḷalatō vilāsin̄cē gā
Valapu pūce gā nannu
Meragāḍu – sahāna