Telugu Lyrics
నాలోని ప్రేమగా…
మరవకే నీ… మరవకే నీ
నాలోని ప్రాణంగా…
చిరుగాలిలో… మెరిసే అలలా
మరవలేనే… నిన్ను నేను…
చిరునవ్వుతో… పలికే రాగమా
మరవలేనే… నిన్ను నేను…
ఎన్నాళ్ళో ఈ కల…
ఎందాక ఈ వల…
చేరాలని… నీ కౌగిలి…
నాలో మెరిసే… నీ రూపి…
మరవకే నీ… మరవకే నీ
నాలోని ప్రేమగా…
మరవకే నీ… మరవకే నీ
నాలోని ప్రాణంగా…
రేయిలోన… వెన్నెలవై…
కన్నులలో… మెరుపువై…
నాతో… ఉంటావా…
నా దారిలో… తోడుగ…
నా గుండెలో… నీ గీతమే
పలికే… ప్రతి శబ్ధమే
నీవే… నా లోకమై…
జీవితం… పంచుకో…
మరవకే నీ… మరవకే నీ
నాలోని ప్రేమగా…
మరవకే నీ… మరవకే నీ
నాలోని ప్రాణంగా…
చిరుగాలిలో… మెరిసే అలలా
మరవలేనే… నిన్ను నేను…
చిరునవ్వుతో… పలికే రాగమా
మరవలేనే… నిన్ను నేను…
English Lyrics / Transliteration
Naaloni premaga…
Maravake nee… maravake nee
Naaloni praananga…
Chirugaalilo… merise alalaa
Maravalene… ninnu nenu…
Chirunavvutho… palike raagamaa
Maravalene… ninnu nenu…
Ennaallo ee kala…
Endaaka ee vala…
Cheraalani… nee kaugili…
Naalo merise… nee roopi…
Maravake nee… maravake nee
Naaloni premaga…
Maravake nee… maravake nee
Naaloni praananga…
Reyilona… vennelavai…
Kannulalo… merupu vai…
Naatho… untaavaa…
Naa daarilo… thoduga…
Naa gundelo… nee geethame
Palike… prathi shabdhame
Neeve… naa lokamai…
Jeevitham… panchuko…
Maravake nee… maravake nee
Naaloni premaga…
Maravake nee… maravake nee
Naaloni praananga…
Chirugaalilo… merise alalaa
Maravalene… ninnu nenu…
Chirunavvutho… palike raagamaa
Maravalene… ninnu nenu…