Telugu Lyrics
పడిసే చీకటిలోన పడిసే చీకటిలోన
తడబడి పయనించే తడబడి పయనించే
యెడబాటు లేని నా ఏకాకి ప్రయాణంలో
ఒక వెలుగు రేఖ నీవై అడుగడుగునా తోడుగా
నా దారి చూపగా నా దారి చూపగా
మెరిసే తారలోనే మెరిసే తారలోనే
పడిసే చీకటిలోన పడిసే చీకటిలోన
తడబడి పయనించే తడబడి పయనించే
యెదలో తొలిసారిగా యెదలో తొలిసారిగా
మెరిసే ఒక భావమే
అలలా ఎదగగా అలలా ఎదగగా
ఎవరు చెప్పరో నాకింక
నాలోని సత్యమే నాలోని సత్యమే
నన్ను నడిపించునుగా
అదే నాకు దైవమే అదే నాకు దైవమే
అదే నా లోకమే
మెరిసే తారలోనే మెరిసే తారలోనే
పడిసే చీకటిలోన పడిసే చీకటిలోన
తడబడి పయనించే తడబడి పయనించే
ఎన్నో కలలను కంటెను
ఎన్నో ఆశలను పెంచెను
అవి నిజమౌటకై అలసిపోతినే
కష్టాల కడలిలో కన్నీరు దింపి
నే నిలచితినిగా
మెరిసే తారలోనే మెరిసే తారలోనే
పడిసే చీకటిలోన పడిసే చీకటిలోన
తడబడి పయనించే తడబడి పయనించే
యెడబాటు లేని నా ఏకాకి ప్రయాణంలో
ఒక వెలుగు రేఖ నీవై అడుగడుగునా తోడుగా
నా దారి చూపగా నా దారి చూపగా
మెరిసే తారలోనే
English Lyrics / Transliteration
Padise chikatilona padise chikatilona
Thadabadi payaninche thadabadi payaninche
Yedabaatu leni naa ekaaki prayaanmlo
Oka velugu rekha neevai adugudugunaa thodugaa
Naa daari choopagaa naa daari choopagaa
Merise tharalone merise tharalone
Padise chikatilona padise chikatilona
Thadabadi payaninche thadabadi payaninche
Yedalo tholisaarigaa yedalo tholisaarigaa
Merise oka bhaavame
Alalaa edagagaa alalaa edagagaa
Evaru chepparo naakinka
Naaloni satyame naaloni satyame
Nannu nadipinchunugaa
Ade naaku daivame ade naaku daivame
Ade naa lokame
Merise tharalone merise tharalone
Padise chikatilona padise chikatilona
Thadabadi payaninche thadabadi payaninche
Enno kalalanu kantenoo
Enno aashalanu penchenoo
Avi nijamoutakai alasipotine
Kashtaala kadalilo kannneeru dimpi
Ne nilachithinigaa
Merise tharalone merise tharalone
Padise chikatilona padise chikatilona
Thadabadi payaninche thadabadi payaninche
Yedabaatu leni naa ekaaki prayaanmlo
Oka velugu rekha neevai adugudugunaa thodugaa
Naa daari choopagaa naa daari choopagaa
Merise tharalone