Telugu Lyrics
నాడు నీతో అడుగులు కలిపి
ఈ నేలంత మరిచీ
ఆకశాన వెలుగుల కలలు
కళ్ళలోన నింపీ
మనసంతా మత్తులో మునిగి
రేపు మరిచి నేడు బ్రతికి
ప్రితిమ నా ప్రితిమ
ప్రతి గడియ నిను కోరి
కాలమంతా నిను చూసి
నీ ప్రేమలో మతి చలియించి
మదిలోన కలత చెంది
మెరో ప్రీతిమ మెరో ప్రీతిమ
ఈ వేదన నీకెలా తెలియును
నీ కనుల కొలువైన
నేను నీలో లయమై
నీ అడుగుల నీడనై
నీ దారిలో నడిచే
ప్రితిమ నా ప్రితిమ
నీ ఊహలనే నా ఊపిరిగా
నీ మాటలనే నా వేదముగా
నా లోకములో నీవే నిండుగా
నీ వెలుగే నీడగా
మెరో ప్రీతిమ మెరో ప్రీతిమ
నాడు నీతో అడుగులు కలిపి
ఈ నేలంత మరిచీ
ఆకశాన వెలుగుల కలలు
కళ్ళలోన నింపీ
మనసంతా మత్తులో మునిగి
రేపు మరిచి నేడు బ్రతికి
ప్రితిమ నా ప్రితిమ
English Lyrics / Transliteration
Naadu neetho adugulu kalipi
Ee nelantha marichi
Aakasana velugula kalalu
Kallalona nimpi
Manasantha matthulo munigi
Repu marichi nedu brathiki
Pritima naa Pritima
Prathi gadiya ninu kori
Kaalamantha ninu choosi
Nee premalo mathi chalinchi
Madilona kalatha chendi
Mero Pritima Mero Pritima
Ee vedana neekela teliyunu
Nee kanula koluvaina
Nenu neelo layamai
Nee adugula needanai
Nee daarilo nadiche
Pritima naa Pritima
Nee oohalane naa oopiriga
Nee maatalane naa vedamuga
Naa lokamulo neeve ninduga
Nee veluge needaga
Mero Pritima Mero Pritima
Naadu neetho adugulu kalipi
Ee nelantha marichi
Aakasana velugula kalalu
Kallalona nimpi
Manasantha matthulo munigi
Repu marichi nedu brathiki
Pritima naa Pritima