Telugu Lyrics
పరమేశ్వరునకు నమస్కారము
పరమానంద స్వరూపినే నమస్కారము
అఖిల లోకముల సృష్టి స్థితి లయ కారణుడగు
అఖండైక రస స్వరూపినే నమస్కారము
నారాయణ ఆకారినే నమస్కారము
అనంత రూపినే నమస్కారము
శివకేశవాది రూపులకు మూలమైన
సర్వలోకైక కారణుడగు నేనొక్కడినే నమస్కారము
అజ్ఞాన తిమిర భాస్కరుడైన
ఆనంద నటరాజినే నమస్కారము
పరమాయుషునికే నమస్కారము
పరాత్పరునికే నమస్కారము
బ్రహ్మాండ భరితుడైన
పావన పరబ్రహ్మమునకే నమస్కారము
పరమానంద స్వరూపినే నమస్కారము
అఖిల లోకముల సృష్టి స్థితి లయ కారణుడగు
అఖండైక రస స్వరూపినే నమస్కారము
నారాయణ ఆకారినే నమస్కారము
అనంత రూపినే నమస్కారము
శివకేశవాది రూపులకు మూలమైన
సర్వలోకైక కారణుడగు నేనొక్కడినే నమస్కారము
అజ్ఞాన తిమిర భాస్కరుడైన
ఆనంద నటరాజినే నమస్కారము
పరమాయుషునికే నమస్కారము
పరాత్పరునికే నమస్కారము
బ్రహ్మాండ భరితుడైన
పావన పరబ్రహ్మమునకే నమస్కారము
English Lyrics / Transliteration
Parameshvarunaku Namaskaramu
Paramananda Swaroopine Namaskaramu
Akhila Lokamula Srushti Sthithi Laya Kaaranudagu
Akhandaikarasa Swaroopine Namaskaramu
Narayana Aakariine Namaskaramu
Ananta Roopine Namaskaramu
ShivaKeshavadi Roopulaku Moolamaina
Sarvalokaika Kaaranudagu NenokkadinE Namaskaramu
Ajnana Timira BhaskaruDaina
Ananda Nataraajine Namaskaramu
Paramayushunike Namaskaramu
Paratparunike Namaskaramu
Brahmanda Bharitudaina
Pavana ParabrahmaMunake Namaskaramu
Paramananda Swaroopine Namaskaramu
Akhila Lokamula Srushti Sthithi Laya Kaaranudagu
Akhandaikarasa Swaroopine Namaskaramu
Narayana Aakariine Namaskaramu
Ananta Roopine Namaskaramu
ShivaKeshavadi Roopulaku Moolamaina
Sarvalokaika Kaaranudagu NenokkadinE Namaskaramu
Ajnana Timira BhaskaruDaina
Ananda Nataraajine Namaskaramu
Paramayushunike Namaskaramu
Paratparunike Namaskaramu
Brahmanda Bharitudaina
Pavana ParabrahmaMunake Namaskaramu