Telugu Lyrics
మెరుగు మెరుగంటిది
మెరపులన్నిటిని తనలోన
గలిపి కూర్చిన రూపంటిది
మేఘమంటిది మేఘమంటిది
మేఘం మేఘమంటిది
మెరిసే మెరుపులను తనలోన
దాచి నిలిచిన రూపంటిది
ముద్దమందారపు మొగ్గలో
మెరిసే మంచు బిందువంట
సింగారపు కోయిల
గంభీర స్వరమంట
పాలసంద్రపు కెరటాల
పైన తేలే నురుగంట
కోటి సూర్యుల తేజోరాశి
తనలో నింపిన రూపంట
పరువమంటిది పరువమంటిది
పరువం పరువమంటిది
పరుగు పరుగున పరుగెత్తు
కాలాన్ని నిలిపిన రూపంట
మరువమంటిది మరువమంటిది
మరపు మరవమంటిది
మనసున నిలిచిపోయే
మాయని రూపంట
మెరుగంటిది మెరుగంటిది
మెరుగు మెరుగంటిది
మెరపులన్నిటిని తనలోన
గలిపి కూర్చిన రూపంటిది
మేఘమంటిది మేఘమంటిది
మేఘం మేఘమంటిది
మెరిసే మెరుపులను తనలోన
దాచి నిలిచిన రూపంటిది
English Lyrics / Transliteration
Merugu merugantidi
Merupulannitini tanalona
Galipi koorchina roopantidi
Meghamantidi meghamantidi
Megham meghamantidi
Merise merupulanu tanalona
Daachi nilichina roopantidi
Muddhamandaarapu moggalo
Merise manchu binduvanta
Singaarapu koyila
Gambheera swaramanta
Paalasandrapu keraataala
Paina thele nuruganta
Koti sooryula thejoraashi
Tanalona nimpina roopanta
Paruvamantidi paruvamantidi
Paruvam paruvamantidi
Parugu paruguna parugu etthu
Kaalanni nilipina roopantidi
Maruvamantidi maruvamantidi
Marapu maravamantidi
Manasuna nilichipoye
Maayani roopantidi
Merugantidi merugantidi
Merugu merugantidi
Merupulannitini tanalona
Galipi koorchina roopantidi
Meghamantidi meghamantidi
Megham meghamantidi
Merise merupulanu tanalona
Daachi nilichina roopantidi