Telugu Lyrics
చిరుగాలి తెచ్చిన సొమ్మల
వెన్నెల నింపిన దివ్వెల
నవ్వుల తేనెలు కుమ్మరింపగా
మెరుపు గీసిన బొమ్మల
చిరుగాలి తెచ్చిన సొమ్మల
వెన్నెల నింపిన దివ్వెల
నవ్వుల తేనెలు కుమ్మరింపగా
కన్నుల నడకల
పదముల దరువుల
బదులుగ కోరిన
జతగల రాగాల
పులకరింతల
తుళ్ళింతల
ప్రేమాయాసమల
పలికెలో
పరువమున్నది
పలికెన్నది
పరిమళమున్నది
విరిసెన్నది
పిలిచెన్నది
నవమిచ్చింది
అది వెన్నెల
తరికెన్నది
మెరుపు గీసిన బొమ్మల
చిరుగాలి తెచ్చిన సొమ్మల
వెన్నెల నింపిన దివ్వెల
నవ్వుల తేనెలు కుమ్మరింపగా
పలికే మాటలో
మెలికల తీరులో
కలిసి నవ్వెద
సరసాలాడేద
కన్నుల లోతులు
కలిసే వేళలు
నీకు నాకు
ఇపుడు కలవగా
వయసున్నది
ముసిరేన్నది
ఆశనున్నది
విరిసెన్నది
తను పలికెన్నది
ఇది కలవరము
చెలి వన్నెలా
వెలుతురన్నది
మెరుపు గీసిన బొమ్మల
చిరుగాలి తెచ్చిన సొమ్మల
వెన్నెల నింపిన దివ్వెల
నవ్వుల తేనెలు కుమ్మరింపగా
మెరుపు గీసిన బొమ్మల
చిరుగాలి తెచ్చిన సొమ్మల
వెన్నెల నింపిన దివ్వెల
నవ్వుల తేనెలు కుమ్మరింపగా
English Lyrics / Transliteration
Chirugaali techhina sommala
Vennela nimpina divvela
Navvula thenelu kummarimpagaa
Merupu geesina bommala
Chirugaali techhina sommala
Vennela nimpina divvela
Navvula thenelu kummarimpagaa
Kannula nadakala
Padamula daruvula
Baduluga korina
Jathagala raagaala
Pulakarinthala
Thullintala
Premaayaasammala
Palikelo
Paruvamunnadi
Palikennadi
Parimalamunnadi
Virisennadi
Pilichennadi
Navamicchindi
Adi vennela
Tharikennadi
Merupu geesina bommala
Chirugaali techhina sommala
Vennela nimpina divvela
Navvula thenelu kummarimpagaa
Palike maatulo
Melikala theerulo
Kalisi navveda
Sarasalaadedaa
Kannula lothulu
Kalise velalu
Neeku naaku
Ippudu kalavagaa
Vayasunnadi
Musirennadi
Aashamunnadi
Virisennadi
Thanu palikennadi
Idi kalavaramu
Cheli vannelaa
Veluthurannadi
Merupu geesina bommala
Chirugaali techhina sommala
Vennela nimpina divvela
Navvula thenelu kummarimpagaa
Merupu geesina bommala
Chirugaali techhina sommala
Vennela nimpina divvela
Navvula thenelu kummarimpagaa