Telugu Lyrics
తకిట తకిట తాళం వేసే నా వయసుల
పరిగెత్తే నీరాలై పరిగెత్తే చిలిపిలా
కలిసె సాగే కలలాల
మెరిసే మెరుపు నా కన్నుల
తకిట తకిట తాళం వేసే నా వయసుల
పరిగెత్తే నీరాలై పరిగెత్తే చిలిపిలా
కలిసె సాగే కలలాల
హేయ్
గుండెలోన గుడి కట్టి
నీ బొమ్మను పూజిస్తుంటే
ఎంతొ సరదాగా ఎంతో మజాగా
ఏదో తెలియని ఆనందం
నీ ఊసులే ప్రతిక్షణం
నా మనసులో నిత్య నూతనం
ఎద నిండా ఈ ప్రేమ
కళ్ళలోన ఈ కాంతుల
నీ తోడుతో సాగే ఈ లోకం
మొదలైందిగా
మిల మిల మెరిసే మెరుపు నా కన్నుల
తకిట తకిట తాళం వేసే నా వయసుల
పరిగెత్తే నీరాలై పరిగెత్తే చిలిపిలా
కలిసె సాగే కలలాల
మబ్బులోన దాగున్న
వెన్నెల నువ్వేగా
నాకు తొలిసారిగా
కలిగినా ఈ తాపం
ఎందుకో చెప్పనా
నీ ప్రేమ మాయలా
నన్నే ఆవహించెగా
నా చుట్టూ నువ్వే
నే చూసినా చోట నువ్వే
నీ ఊసులే ప్రతిక్షణం
నా మనసులో నిత్య నూతనం
ఎద నిండా ఈ ప్రేమ
కళ్ళలోన ఈ కాంతుల
నీ తోడుతో సాగే ఈ లోకం
మొదలైందిగా
మిల మిల మెరిసే మెరుపు నా కన్నుల
తకిట తకిట తాళం వేసే నా వయసుల
పరిగెత్తే నీరాలై పరిగెత్తే చిలిపిలా
కలిసె సాగే కలలాల
English Lyrics / Transliteration
Thakita thakita thaalam vese naa vayusula
Parigethe neerālai parigethe chilipilā
Kalise saage kalalālā
Merise merupu naa kannula
Thakita thakita thaalam vese naa vayusula
Parigethe neerālai parigethe chilipilā
Kalise saage kalalālā
Hey
Gundelōna gudi katti
Nee bommanu pūjisthunte
Entho saradāgā entho majāgā
Edō teliyani ānandam
Nee ūsalē pratikshaṇam
Naa manasulō nitya nūtanam
Eda niṇḍā ee prema
Kaḷḷalōna ee kānthula
Nee thōḍuthō saage ee lōkam
Modhalaindhigā
Mila mila merise merupu naa kannula
Thakita thakita thaalam vese naa vayusula
Parigethe neerālai parigethe chilipilā
Kalise saage kalalālā
Mabbu lōna daagunna
Vennela nuvvēgā
Naaku tholisārigā
Kaligina ee thāpam
Endukō cheppanā
Nee prema māyalā
Nannē aavahinchegā
Naa chuṭṭū nuvvē
Ne choosina chōṭa nuvvē
Nee ūsalē pratikshaṇam
Naa manasulō nitya nūtanam
Eda niṇḍā ee prema
Kaḷḷalōna ee kānthula
Nee thōḍuthō saage ee lōkam
Modhalaindhigā
Mila mila merise merupu naa kannula
Thakita thakita thaalam vese naa vayusula
Parigethe neerālai parigethe chilipilā
Kalise saage kalalālā