Telugu Lyrics
మెరుపు తీగవే నువ్వే
తిల తిల నవ్వుల కల కల మాటల
మల్లియ పూవే నువ్వే
కళ్ళల్లో కాంతుల మేఘం
ముంగిట్లో అడుగుపెట్టావే
ఇన్నాళ్ళ నా ఎదురుచూపు
ఏమైపోతుందో నాకు తెలియదే
నింగి నుంచే దిగివచ్చావే
మెల్లగా నడిచి వచ్చావే
హృదయం లోతుల్లో కలకలం
మొదలెట్టావే
మిల మిల మెరుపుల తల తల తళుకుల
మెరుపు తీగవే నువ్వే
తిల తిల నవ్వుల కల కల మాటల
మల్లియ పూవే నువ్వే
చూపుల్లో దోబూచులాట
ఆడెయ్యవే చూస్తూ ఉంటే
మాటల్లో ముగ్గులాట
వెయ్యవే లాలిస్తూ ఉంటే
నీ ఒంపుల్లో వెన్నెల
నిను చూస్తే నా గుండెల్లో వెలిగే
రేపల్లెలో రాగాలే
నీ నవ్వులకై పాడెనే
ఎన్నేన్నో వసంతాలు
నిజమాయెనే
నింగి నుంచే దిగివచ్చావే
మెల్లగా నడిచి వచ్చావే
హృదయం లోతుల్లో కలకలం
మొదలెట్టావే
మిల మిల మెరుపుల తల తల తళుకుల
మెరుపు తీగవే నువ్వే
తిల తిల నవ్వుల కల కల మాటల
మల్లియ పూవే నువ్వే
ఏది నా కల నిజమా
ఒడిలోన ఒదుగుతుంటే
నాకింకా వేరే లోకమా
నీ కౌగిట పడివుంటే
ప్రియురాలా మదిలోన
తొలిప్రేమ పారాడే
పరుగులుతీసే ఆశల్లో
పండుగే పండుగే
హద్దులు చెరిపి వేసే
మధువొలికే క్షణాలే
నింగి నుంచే దిగివచ్చావే
మెల్లగా నడిచి వచ్చావే
హృదయం లోతుల్లో కలకలం
మొదలెట్టావే
మిల మిల మెరుపుల తల తల తళుకుల
మెరుపు తీగవే నువ్వే
తిల తిల నవ్వుల కల కల మాటల
మల్లియ పూవే నువ్వే
కళ్ళల్లో కాంతుల మేఘం
ముంగిట్లో అడుగుపెట్టావే
ఇన్నాళ్ళ నా ఎదురుచూపు
ఏమైపోతుందో నాకు తెలియదే
English Lyrics / Transliteration
Merupu theegave nuvve
Thila thila navvula kala kala maatalu
Malliya poove nuvve
Kallallo kaanthula megham
Mungitlo adugu pettave
Innaalla naa eduruchupu
Emipotundo naaku theliyade
Ningi nunche digivachave
Mellaga nadichi vachave
Hrudayam lothullo kalakalam
Modalettave
Mila mila merupula thala thala thalukula
Merupu theegave nuvve
Thila thila navvula kala kala maatalu
Malliya poove nuvve
Choopullo dobhochulaata
Aadeyyave choosthu unte
Maatallo muggulaata
Veyyave laalisthoo unte
Nee vumpullo vennela
Ninu choosthe naa gundello velige
Repallelo raagaale
Nee navvulakai paadene
Ennenno vasanthaalu
Nijamayene
Ningi nunche digivachave
Mellaga nadichi vachave
Hrudayam lothullo kalakalam
Modalettave
Mila mila merupula thala thala thalukula
Merupu theegave nuvve
Thila thila navvula kala kala maatalu
Malliya poove nuvve
Edi naa kala nijama
Odilona odukuthunte
Naakinka vere lokama
Nee kougita padivunte
Priyuraala madhilona
Tholiprema paarade
Paruguluthese aashallo
Panduge panduge
Haddulu cheripi vese
Madhuvolike kshanaale
Ningi nunche digivachave
Mellaga nadichi vachave
Hrudayam lothullo kalakalam
Modalettave
Mila mila merupula thala thala thalukula
Merupu theegave nuvve
Thila thila navvula kala kala maatalu
Malliya poove nuvve
Kallallo kaanthula megham
Mungitlo adugu pettave
Innaalla naa eduruchupu
Emipotundo naaku theliyade