Telugu Lyrics
చిలిపిగా నీ రూపమా
తళ తళ మెరిసేటి అందమా
పలికేటి నీ మాటలా
పరువపు పడమటి వాడలా
మురిసేటి నీ నవ్వులా
చందమామ నువ్వేలే
వెన్నెల నువ్వేలే
తారక నువ్వేలే
మదిలో వెలిగే దీపమా
చందమామ నువ్వేలే
వెన్నెల నువ్వేలే
తారక నువ్వేలే
మదిలో వెలిగే దీపమా
వయసుల వలపులా
సరసపు తీరమా
మనసుల మధుమాసమా
పలికేటి నీ మాటలా
పరువపు పడమటి వాడలా
మురిసేటి నీ నవ్వులా
మిల మిల తొలి మెరుపులా
చిలిపిగా నీ రూపమా
తళ తళ మెరిసేటి అందమా
పలికేటి నీ మాటలా
పరువపు పడమటి వాడలా
మురిసేటి నీ నవ్వులా
మబ్బుల్లోని మేడలా
మమతల మాగానమా
మెరిసేటి నీ కళ్ళలో
పలికేటి నీ మాటలా
పరువపు పడమటి వాడలా
మురిసేటి నీ నవ్వులా
చందమామ నువ్వేలే
వెన్నెల నువ్వేలే
తారక నువ్వేలే
మదిలో వెలిగే దీపమా
చందమామ నువ్వేలే
వెన్నెల నువ్వేలే
తారక నువ్వేలే
మదిలో వెలిగే దీపమా
English Lyrics / Transliteration
Chilipiga nee roopama
Thala thala meriseti andama
Paliketi nee maatala
Paruvapu padamati vaadala
Muriseti nee navvula
Chandamama nuvvele
Vennela nuvvele
Tharaka nuvvele
Madilo velige deepama
Chandamama nuvvele
Vennela nuvvele
Tharaka nuvvele
Madilo velige deepama
Vayasula valapula
Sarasapu theerama
Manasula madhumaasama
Paliketi nee maatala
Paruvapu padamati vaadala
Muriseti nee navvula
Mila mila tholi merupula
Chilipiga nee roopama
Thala thala meriseti andama
Paliketi nee maatala
Paruvapu padamati vaadala
Muriseti nee navvula
Mabbulonni medala
Mamathala maagaanama
Meriseti nee kallalo
Paliketi nee maatala
Paruvapu padamati vaadala
Muriseti nee navvula
Chandamama nuvvele
Vennela nuvvele
Tharaka nuvvele
Madilo velige deepama
Chandamama nuvvele
Vennela nuvvele
Tharaka nuvvele
Madilo velige deepama