Telugu Lyrics
మెరిసే కళ్ళలో
కధలు విన్నది ఎవరో
మిసా మిసా మెరుపులా
మెరిసే కళ్ళలో
కధలు విన్నది ఎవరో
నాలోనే నువ్వూ
నా మాటే నువ్వూ
నేను మారేనుగా
ఎవరే నువ్వో
ఎవరే నువ్వో
నీతో ఒక పయనం
ఏదో కొత్త సరిగమ
ఏమో గమ్యం
అడుగేమో పయనం
ఎదురే నువ్వూ
ఈ నేస్తమే మాయా
మిసా మిసా మెరుపులా
మెరిసే కళ్ళలో
కధలు విన్నది ఎవరో
మిసా మిసా మెరుపులా
మెరిసే కళ్ళలో
కధలు విన్నది ఎవరో
నీ ఊహే చాలు
నాలోని లోకం
కదులుతోంది వింతగా
నీ గళమే చాలు
నాలోని వేదం
విందుస్తోంది సొంతగా
ఓ దారిలో
ఓ దీపంలా
ఒంటరి ప్రాయాన
నా చెంతకు చేరావా
ఆకాశం
అడుగున
ఆనందం
ప్రేమగానే
నన్ను చేరెనా
మిసా మిసా మెరుపులా
మెరిసే కళ్ళలో
కధలు విన్నది ఎవరో
మిసా మిసా మెరుపులా
మెరిసే కళ్ళలో
కధలు విన్నది ఎవరో
నాలోనే నువ్వూ
నా మాటే నువ్వూ
నేను మారేనుగా
ఎవరే నువ్వో
ఎవరే నువ్వో
నీతో ఒక పయనం
ఏదో కొత్త సరిగమ
ఏమో గమ్యం
అడుగేమో పయనం
ఎదురే నువ్వూ
ఈ నేస్తమే మాయా
English Lyrics / Transliteration
Merise kallalo
Kathalu vinnadi evaro
Misa misa merupula
Merise kallalo
Kathalu vinnadi evaro
Naaloney nuvvu
Naa maate nuvvu
Nenu maarenuga
Evare nuvvo
Evare nuvvo
Neetho oka payanam
Edo kotha sarigama
Emo gamyam
Adugemo payanam
Edure nuvvu
Ee nesthame maaya
Misa misa merupula
Merise kallalo
Kathalu vinnadi evaro
Misa misa merupula
Merise kallalo
Kathalu vinnadi evaro
Nee oohe chaalu
Naaloney lokam
Kaduluthondi vinthaga
Nee galame chaalu
Naaloney vedam
Vinduthondi sonthaga
O daarilo
O deepamla
Ontari praayana
Naa chenthaku cheraava
Aakasam
Aaduguna
Aanandam
Premagaane
Nannu cherenna
Misa misa merupula
Merise kallalo
Kathalu vinnadi evaro
Misa misa merupula
Merise kallalo
Kathalu vinnadi evaro
Naaloney nuvvu
Naa maate nuvvu
Nenu maarenuga
Evare nuvvo
Evare nuvvo
Neetho oka payanam
Edo kotha sarigama
Emo gamyam
Adugemo payanam
Edure nuvvu
Ee nesthame maaya