Telugu Lyrics
విసర విసర కనులు
బంగారు గూటిలోన
పిల్ల నెమలిలా
మిస మిస సోగసులు
విసర విసర కనులు
బంగారు గూటిలోన
పిల్ల నెమలిలా
మెరుపు తీగలా మెరిసే
మనసు మువ్వలా దొరిసే
నీలి కళ్ళ లోన
కన్న కలలు ఏ
మెరుపు తీగలా మెరిసే
మనసు మువ్వలా దొరిసే
నీలి కళ్ళ లోన
కన్న కలలు ఏ
మిస మిస సోగసులు
విసర విసర కనులు
బంగారు గూటిలోన
పిల్ల నెమలిలా
తళుకుల నిండు జాబిలి
చెంత చేర నీ వెన్నెల
పండు వెన్నెల
తళుకుల నిండు జాబిలి
చెంత చేర నీ వెన్నెల
పండు వెన్నెల
పలికే పదములన్నీ
పలుకు పలికే వైనం
ఏదో అమృతం
అంత అమృతం
మిస మిస సోగసులు
విసర విసర కనులు
బంగారు గూటిలోన
పిల్ల నెమలిలా
అందాల వయ్యారమా
అల్లరి కేరింతమా
ఏదో తెలియని
మాయ నీలోన
అందాల వయ్యారమా
అల్లరి కేరింతమా
ఏదో తెలియని
మాయ నీలోన
అడుగు తీసి అడుగు
వేసే పరుగు పరుగు
ఎటు నన్నెటు
తీసుకుపోతావో
మిస మిస సోగసులు
విసర విసర కనులు
బంగారు గూటిలోన
పిల్ల నెమలిలా
మిస మిస సోగసులు
విసర విసర కనులు
బంగారు గూటిలోన
పిల్ల నెమలిలా
English Lyrics / Transliteration
Visara visara kanulu
Bangaru gutilona
Pilla nemalila
Misa misa sogasulu
Visara visara kanulu
Bangaru gutilona
Pilla nemalila
Merupu theegala merise
Manasu muvvala dorise
Neeli kalla lona
Kanna kalalu ye
Merupu theegala merise
Manasu muvvala dorise
Neeli kalla lona
Kanna kalalu ye
Misa misa sogasulu
Visara visara kanulu
Bangaru gutilona
Pilla nemalila
Thalukula nindu jabilli
Chentha chera nee vennela
Pandu vennela
Thalukula nindu jabilli
Chentha chera nee vennela
Pandu vennela
Palike padamlannee
Paluku palike vainam
Edo amrutham
Antha amrutham
Misa misa sogasulu
Visara visara kanulu
Bangaru gutilona
Pilla nemalila
Andala vayyaramah
Allari kerinthamah
Edo teliyani
Maaya neelona
Andala vayyaramah
Allari kerinthamah
Edo teliyani
Maaya neelona
Adugu theesi adugu
Vese parugu parugu
Etu nanneTu
Theesuku pothavo
Misa misa sogasulu
Visara visara kanulu
Bangaru gutilona
Pilla nemalila
Misa misa sogasulu
Visara visara kanulu
Bangaru gutilona
Pilla nemalila