Telugu Lyrics
నీకంటే నేనంటే ఇష్టం
నీకు నేనంటే ఇష్టం
నాకంటే నువ్వంటే ఇష్టం
చూపుల్లోనే దాచేస్తున్న
ఊపిరితోనే రాసేస్తున్న
ముదురుతున్న మనసుల్లో
మనసులన్నీ కలిసేస్తున్న
మిస్ యు మిస్ యు మిస్ యు
నిన్నే నా ఊహల్లో
మిస్ యు మిస్ యు మిస్ యు
పక్కన నువ్వుంటే
మిస్ యు మిస్ యు మిస్ యు
నిన్నే నా ఊహల్లో
మిస్ యు మిస్ యు మిస్ యు
పక్కన నువ్వుంటే
నాకు నువ్వంటే ఇష్టం
నీకంటే నేనంటే ఇష్టం
నీకు నేనంటే ఇష్టం
నాకంటే నువ్వంటే ఇష్టం
హాయి గాలిలా తాకుతూ
మదిలో తియ్యగా సాగుతూ
గుండె లోతుల్లో నిదురపో
కన్న కలలన్నీ నిజం చేస్కో
అదిగో చూడు తొలి ప్రేమ
అదిగో చూడు ఈ జీవితం
నీతోనే నా ప్రయాణం
నీతోనే నా లోకం
మిస్ యు మిస్ యు మిస్ యు
నిన్నే నా ఊహల్లో
మిస్ యు మిస్ యు మిస్ యు
పక్కన నువ్వుంటే
మిస్ యు మిస్ యు మిస్ యు
నిన్నే నా ఊహల్లో
మిస్ యు మిస్ యు మిస్ యు
పక్కన నువ్వుంటే
నాకు నువ్వంటే ఇష్టం
నీకంటే నేనంటే ఇష్టం
నీకు నేనంటే ఇష్టం
నాకంటే నువ్వంటే ఇష్టం
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"Soulful rendition. I love the way this was composed."
"Great work with the metadata and lyrics. Very helpful."
"Best music site for South Indian hits. Love this track."
"The artist has done a brilliant job. Truly a masterpiece."
"Wonderful album. Every song is a hit."