Telugu Lyrics
మత్తెక్కించే దారి యేదో
కోరడే? చేరడే?
కుర్రతనపు తీరం యేదో
ఆకాశం పైన అందంగా
ఎగిరే చిలుకమ్మ నీవంటే
పయనించే నదిలాగ
పారే నా మనసు నీవెంటే
మోదలెడీ? థుడియడీ?
మత్తెక్కించే దారి యేదో
కోరడే? చేరడే?
కుర్రతనపు తీరం యేదో
మబ్బులన్నీ తాకే వయసు
రంగులన్నీ నవ్వే వయసు
మెరుపులన్నీ చూసే వయసు
గుసగుసలాడే వయసు
అడుగులో అడుగేసే
పదనిసలే పాడే
పూలపూల గాలిలో
ఊగిపోదాం రేపటిలో
మోదలెడీ? థుడియడీ?
మత్తెక్కించే దారి యేదో
కోరడే? చేరడే?
కుర్రతనపు తీరం యేదో
రెక్కలొచ్చి ఎగిరే వయసు
కళ్ళనిండా మెరిసే వయసు
కాలమంతా నిలిపే వయసు
ప్రియురాలి ఒడిలో వయసు
చిరునవ్వుతో మాయ చేసే
చిరుగాలిలా సేద తీరే
తోడు నీవే తోడు కావా
మమతతోన మాయా కావా
మోదలెడీ? థుడియడీ?
మత్తెక్కించే దారి యేదో
కోరడే? చేరడే?
కుర్రతనపు తీరం యేదో
ఆకాశం పైన అందంగా
ఎగిరే చిలుకమ్మ నీవంటే
పయనించే నదిలాగ
పారే నా మనసు నీవెంటే
English Lyrics / Transliteration
Mattemkinche daari yedo
Korade? Cherade?
Kurrathanapu theeram yedo
Aakaasham paina andamgaa
Egire chilukamma neevante
Payaninche nadilaaga
Paare naa manasu neevente
Modaledi? Thudiyedi?
Mattemkinche daari yedo
Korade? Cherade?
Kurrathanapu theeram yedo
Mabbulanni thaake vayasu
Rangulanni navve vayasu
Merupulanni choose vayasu
Gusagusalade vayasu
Adugulo adugese
Padanisale paade
Poola poola gaalilo
Oogipodam repatilo
Modaledi? Thudiyedi?
Mattemkinche daari yedo
Korade? Cherade?
Kurrathanapu theeram yedo
Rekkalocchi egire vayasu
Kallnindaa merise vayasu
Kaalamanthaa nilipe vayasu
PriyuRaali odilo vayasu
Chirunavvutho maaya chese
Chirugaalilaa seda theere
Thodu neeve thodu kaavaa
Mamathathona maayaa kaavaa
Modaledi? Thudiyedi?
Mattemkinche daari yedo
Korade? Cherade?
Kurrathanapu theeram yedo
Aakaasham paina andamgaa
Egire chilukamma neevante
Payaninche nadilaaga
Paare naa manasu neevente