Telugu Lyrics
మొక్కుకోరయ్యప్ప
రెండవ మెట్టులో అయ్యప్ప
వినరగారయ్యప్ప
మూడవ మెట్టులో అయ్యప్ప
ముంగిట నిలిచారయ్యప్ప
నమ్మిన భక్తుల కోరికలు
నెరవేర్చగారయ్యప్ప
శబరి గిరిపై నింగికి నిచ్చెన
కట్టారయ్యప్ప
భక్త జనులకు స్వామికి
దిగి రారయ్యప్ప
మెట్టు మెట్టుగా
ఎక్కి వెళ్ళగా
మనసు నిండగా
నిన్ను కొలిచెద
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
మోదటి మెట్టులో అయ్యప్ప
మొక్కుకోరయ్యప్ప
రెండవ మెట్టులో అయ్యప్ప
వినరగారయ్యప్ప
మూడవ మెట్టులో అయ్యప్ప
ముంగిట నిలిచారయ్యప్ప
నమ్మిన భక్తుల కోరికలు
నెరవేర్చగారయ్యప్ప
గణపతిని కొలిచి
శివుని గొలిచి
అమ్మ ఒడిని విడిచి
వచ్చిన భక్తులకు
కార్తిక మాసం
మానసిక శాంతి
దొరికెనయ్యప్ప
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం
మోదటి మెట్టులో అయ్యప్ప
మొక్కుకోరయ్యప్ప
రెండవ మెట్టులో అయ్యప్ప
వినరగారయ్యప్ప
మూడవ మెట్టులో అయ్యప్ప
ముంగిట నిలిచారయ్యప్ప
నమ్మిన భక్తుల కోరికలు
నెరవేర్చగారయ్యప్ప
English Lyrics / Transliteration
Mokkukoraayyappa
Rendava mettulo Ayyappa
Vinagaraayyappa
Moodava mettulo Ayyappa
Mungita nilichaarayyappa
Nammina bhaktula korikalu
Neraverchagaarayyappa
Sabari giripai ningiki nicchena
Kattarayyappa
Bhakta janulaku swami ki
Digi raarayyappa
Mettu mettu ga
Ekki vellaga
Manasu nindaga
Ninnu kolicheda
Ayyappa sharanam
Ayyappa sharanam
Ayyappa sharanam
Ayyappa sharanam
Modati mettulo Ayyappa
Mokkukoraayyappa
Rendava mettulo Ayyappa
Vinagaraayyappa
Moodava mettulo Ayyappa
Mungita nilichaarayyappa
Nammina bhaktula korikalu
Neraverchagaarayyappa
Ganapathini kolichi
Shivuni golichi
Amma odini vidichi
Vachhina bhaktulaku
Karthika maasam
Manasika shanthi
Dorikenayyappa
Ayyappa sharanam
Ayyappa sharanam
Ayyappa sharanam
Ayyappa sharanam
Modati mettulo Ayyappa
Mokkukoraayyappa
Rendava mettulo Ayyappa
Vinagaraayyappa
Moodava mettulo Ayyappa
Mungita nilichaarayyappa
Nammina bhaktula korikalu
Neraverchagaarayyappa