Telugu Lyrics
నన్ను చూడనిదే ఈ హృదయం ఆగనట్టే
ఎన్నడూ లేనట్టుగా కొత్తదనం
నేనెప్పుడూ లేనట్టే నాలోనే నేను
ఎన్నో జన్మల కోరిక
నీతోనైతే తీరేనా
నీ చూపులే తాకి
పలికెను ఈ మౌనం
నేనొక తీరం
నువ్వొక అల
కలిసే వేళ
కన్నులకి సంతోషం
మోదటిసారి
మోదటిసారి
మోదటిసారి
ప్రేమతో నేను
మోదటిసారి
మోదటిసారి
మోదటిసారి
నీకై నేను
నీ కళ్ళలో నా రూపం
చూసుకున్న శుభవేళ
నాలో వెలసిన
ఈ వెలుగులకి కారణం
చెప్పలేని సంతోషం
కలిగేది నీ వల్లే
కలలన్ని నిజమైనాయి
కళ్ళముందు నిలిచావే
నింగిలోని తారలన్నీ
నాకోసమే వచ్చాయా
నేల మీద కొలిచిన
పుణ్యఫలం దక్కాయా
నేనొక తీరం
నువ్వొక అల
కలిసే వేళ
కన్నులకి సంతోషం
మోదటిసారి
మోదటిసారి
మోదటిసారి
ప్రేమతో నేను
మోదటిసారి
మోదటిసారి
మోదటిసారి
నీకై నేను
జీవితం అంటే
నీతోనే
నా గమ్యం
నీతోనే
నా లోకం
నీతోనే
నా ఊపిరి
నీతోనే
నా నవ్వు
నీతోనే
నా కల
నీతోనే
మోదటిసారి
మోదటిసారి
మోదటిసారి
ప్రేమతో నేను
మోదటిసారి
మోదటిసారి
మోదటిసారి
నీకై నేను
English Lyrics / Transliteration
Nannu choodanide ee hrudayam aganatte
Ennadoo lenattu ga kothadanam
Nenepudoo lenatte naalone nenu
Enno janmala korika
Neethonaite theerena
Nee choopule thaaki
Palikenu ee mounam
Nenoka theeram
Nuvvoka ala
Kalise vela
Kannulaki santhosham
Modati saari
Modati saari
Modati saari
Prematho nenu
Modati saari
Modati saari
Modati saari
Neekai nenu
Nee kallalo naa roopam
Choosukunna shubha vela
Naalo velasina
Ee velugulaki kaaranam
Cheppaleni santhosham
Kaligedi nee valle
Kalalanni nijamaipoyayi
Kallamundu nilichave
Ningiloni thaaralanni
Naakosame vachhaya
Nela meeda kolichenu
Punyaphalam dakkayya
Nenoka theeram
Nuvvoka ala
Kalise vela
Kannulaki santhosham
Modati saari
Modati saari
Modati saari
Prematho nenu
Modati saari
Modati saari
Modati saari
Neekai nenu
Jeevitham ante
Neethone
Naa gamyam
Neethone
Naa lokam
Neethone
Naa oopiri
Neethone
Naa navvu
Neethone
Naa kala
Neethone
Modati saari
Modati saari
Modati saari
Prematho nenu
Modati saari
Modati saari
Modati saari
Neekai nenu