Telugu Lyrics
ముద్దుల రేయిలో
నా కళ్ళలో కలలా
నా ఊహలో పులలా
చిన్ని వెన్నెల దొంగ
చిరునవ్వుల తుంగ
వచ్చేశావే ఇరుకై
పరువాల తీరానికి
పరుగులు తీసి
పసిడి వెలుగులు పూసి
నవ్వేశావే నన్నెంతో
నీ ఊహల వలలో
మోడటి రేయిలో
ముద్దుల రేయిలో
నా కళ్ళలో కలలా
నా ఊహలో పులలా
హేయ్…
నీ ఒడిలో చేరి
నే పవ్వళిస్తే
హృదయము నిండా
ఆనందం పొంగి
ఎదలో అలజడి
తనివోయెలే
ఇది స్వర్గమే
ఇక తను వెళ్ళదే
నాలో నువ్వే
నీలో నేనే
ఈ భావమే
ఈ ప్రేమయే
మోడటి రేయిలో
ముద్దుల రేయిలో
నా కళ్ళలో కలలా
నా ఊహలో పులలా
హేయ్…
నీ పెదవుల పైన
ముద్దెటో
అంతలోనే
కనుమాయమై
పారిపోతే
నా మోము ఎంతో
వాడిపోదా
నువ్వేలే
నా ఊపిరే
నాలో నువ్వే
నీలో నేనే
ఈ భావమే
ఈ ప్రేమయే
మోడటి రేయిలో
ముద్దుల రేయిలో
నా కళ్ళలో కలలా
నా ఊహలో పులలా
చిన్ని వెన్నెల దొంగ
చిరునవ్వుల తుంగ
వచ్చేశావే ఇరుకై
పరువాల తీరానికి
పరుగులు తీసి
పసిడి వెలుగులు పూసి
నవ్వేశావే నన్నెంతో
నీ ఊహల వలలో
English Lyrics / Transliteration
Muddula reyi lo
Na kallalo kalalaa
Na oohalo pulalaa
Chinni vennela donga
Chirunavvula thunga
Vachhesaaave irukai
Paruvala theeraaniki
Parugulu theesi
Pasidi velugulu poosi
Navvesaave nannentho
Nee oohala valalo
Modati reyi lo
Muddula reyi lo
Na kallalo kalalaa
Na oohalo pulalaa
Hey…
Nee odilo cheri
Ne pavvalisthe
Hrudayamu nindaa
Aanandam pongi
Edalo alajadi
Thani voyele
Idi swargame
Ika thanu vellade
Naalo nuvve
Nee lo nene
Ee bhaavame
Ee pregame
Modati reyi lo
Muddula reyi lo
Na kallalo kalalaa
Na oohalo pulalaa
Hey…
Nee pedavula paina
Muddeto
Anthalone
Kanumayamai
Paripothe
Na momu entho
Vaadipoda
Nuvvele
Na oopire
Naalo nuvve
Nee lo nene
Ee bhaavame
Ee pregame
Modati reyi lo
Muddula reyi lo
Na kallalo kalalaa
Na oohalo pulalaa
Chinni vennela donga
Chirunavvula thunga
Vachhesaaave irukai
Paruvala theeraaniki
Parugulu theesi
Pasidi velugulu poosi
Navvesaave nannentho
Nee oohala valalo