Telugu Lyrics
కొండలోన ఏవో వింతలు చూశితి
కొండలోన ఏవో వింతలు చూశితి
మోదటిసారి కొండకెళ్ళితి
కొండలోన ఏవో వింతలు చూశితి
కొండలోన ఏవో వింతలు చూశితి
ఆకాశం నుండి దిగివచ్చినట్టు
అందాలన్నీ చేరి పుట్టినట్టు
ఆకాశం నుండి దిగివచ్చినట్టు
అందాలన్నీ చేరి పుట్టినట్టు
ఆ కొండను చూస్తే మనసైనది
అపురూపమా ఈ అందమంటూ
మోదటిసారి కొండకెళ్ళితి
కొండలోన ఏవో వింతలు చూశితి
కొండలోన ఏవో వింతలు చూశితి
కనులార చూసిన కలల కన్నా
మనసున దాచుకున్న ధ్యానమన్నా
కనులార చూసిన కలల కన్నా
మనసున దాచుకున్న ధ్యానమన్నా
అందుకే ఈ నేలకే మరులుగొంటి
ఆ కొండకే నేను దాసరినైతి
మోదటిసారి కొండకెళ్ళితి
కొండలోన ఏవో వింతలు చూశితి
కొండలోన ఏవో వింతలు చూశితి
ఎన్ని జన్మలెత్తినా, ఈ మట్టిలోన
ఏ కొండకో, ఎక్కడకో, పుట్టుకొస్తా
ఎన్ని జన్మలెత్తినా, ఈ మట్టిలోన
ఏ కొండకో, ఎక్కడకో, పుట్టుకొస్తా
ఈ కొండనై జన్మించి, ఈ గాలినై
ఈ కొండనై జన్మించి, ఈ గాలినై
అంకితమై తిరుగుతా, ప్రతి పూట
మోదటిసారి కొండకెళ్ళితి
కొండలోన ఏవో వింతలు చూశితి
కొండలోన ఏవో వింతలు చూశితి
English Lyrics / Transliteration
Kondalona evo vinthalu choosithi
Kondalona evo vinthalu choosithi
Modati saari kondakelithi
Kondalona evo vinthalu choosithi
Kondalona evo vinthalu choosithi
Aakaasham nundi digivachinattu
Andaalanni cheri puttinaṭṭu
Aakaasham nundi digivachinattu
Andaalanni cheri puttinaṭṭu
Aa kondanu choosthe manasinadi
Apurupamaa ee andamantu
Modati saari kondakelithi
Kondalona evo vinthalu choosithi
Kondalona evo vinthalu choosithi
Kanulaara choosina kalala kannaa
Manasuna daachukunna dhyanamannaa
Kanulaara choosina kalala kannaa
Manasuna daachukunna dhyanamannaa
Anduke ee nelake marulugonti
Aa kondake nenu daasarinaithi
Modati saari kondakelithi
Kondalona evo vinthalu choosithi
Kondalona evo vinthalu choosithi
Enni janmaletthinaa, ee mattilona
E kondako, ekkadako, puttukostaa
Enni janmaletthinaa, ee mattilona
E kondako, ekkadako, puttukostaa
Ee kondanai janminchi, ee gaalinai
Ee kondanai janminchi, ee gaalinai
Ankithamai thirugutaa, prathi poota
Modati saari kondakelithi
Kondalona evo vinthalu choosithi
Kondalona evo vinthalu choosithi