Telugu Lyrics
మురిపించెను నా ప్రాణము
మొగ్గలు వీడిన పువ్వును
మురిపించెను నా ప్రాణము
పసిడి మెరుగుల వానను
పంచుకొనెను నా ప్రాణము
మొగ్గలు వీడిన పువ్వును
మురిపించెను నా ప్రాణము
కన్నె వయసున కలలు పండే
కథలకు రేపటి కాంతులెన్నో
కన్నె వయసున కలలు పండే
కథలకు రేపటి కాంతులెన్నో
కమ్మని ఊహల గీతమాల
కంఠములోనా వినిపించె
మొగ్గలు వీడిన పువ్వును
మురిపించెను నా ప్రాణము
తనువెపుడును చెలితొడవుండి
మనసు తొలగదు ప్రియుని నుండీ
తనువెపుడును చెలితొడవుండి
మనసు తొలగదు ప్రియుని నుండీ
పూల సువాసనగ నిండి
పారవశ్యమె తెలిపించె
మొగ్గలు వీడిన పువ్వును
మురిపించెను నా ప్రాణము
పసిడి మెరుగుల వానను
పంచుకొనెను నా ప్రాణము
English Lyrics / Transliteration
Muripinchenu naa praanamu
Moggalu veedina puvvunu
Muripinchenu naa praanamu
Pasidi merugula vaananu
Panchukonenu naa praanamu
Moggalu veedina puvvunu
Muripinchenu naa praanamu
Kanne vayusuna kalalu pande
Kathalaku repati kaanthulenno
Kanne vayusuna kalalu pande
Kathalaku repati kaanthulenno
Kammani oohala geethamaala
Kanthamulona vinipinchenu
Moggalu veedina puvvunu
Muripinchenu naa praanamu
Tanueppudu chelitodavundi
Manasu tholagadu priyuni nundi
Tanueppudu chelitodavundi
Manasu tholagadu priyuni nundi
Poola suvaasanaga nindi
Paaravashyame thelipinchenu
Moggalu veedina puvvunu
Muripinchenu naa praanamu
Pasidi merugula vaananu
Panchukonenu naa praanamu