Telugu Lyrics
నా ఒళ్ళంతా హాయిగ వుంది
మోస్తున్నాయ్ గాజుల మొరపిస్తోందీ
నా ఒళ్ళంతా హాయిగ వుంది
పున్నమి నాడేమో పురివిప్పి ఆడేను
హొయ్ పున్నమి నాడేమో పురివిప్పి ఆడేను
అరె ఆడేదెప్పుడు దాచుకున్నదెప్పుడు
ఆడేదెప్పుడు దాచుకున్నదెప్పుడు
మోస్తున్నాయ్ గాజుల మొరపిస్తోందీ
నా ఒళ్ళంతా హాయిగ వుంది
అందాల గుమ్మటే అందాల కుమ్మటే
అరె సందెపొద్దుననే ఆడేదెప్పుడు
అరె ఆడేదెప్పుడు దాచుకున్నదెప్పుడు
మోస్తున్నాయ్ గాజుల మొరపిస్తోందీ
నా ఒళ్ళంతా హాయిగ వుంది
ఒళ్ళు పులకించి ఒయ్యారమే చిలకించి
అరె ఆకాశాన ఎగిరేదెప్పుడు
అరె ఆడేదెప్పుడు దాచుకున్నదెప్పుడు
మోస్తున్నాయ్ గాజుల మొరపిస్తోందీ
నా ఒళ్ళంతా హాయిగ వుంది
English Lyrics / Transliteration
Na ollantha hayiga vundi
Mosthunnayi gajula morapisthondi
Na ollantha hayiga vundi
Punnami nademo purivippi aadenu
Hoy Punnami nademo purivippi aadenu
Are aadedeppudu dachukunnnadepuddu
Aadedeppudu dachukunnnadepuddu
Mosthunnayi gajula morapisthondi
Na ollantha hayiga vundi
Andala gummate andala kummate
Are sande poddunane aadedeppudu
Are aadedeppudu dachukunnnadepuddu
Mosthunnayi gajula morapisthondi
Na ollantha hayiga vundi
Ollu pulakinchi oyyaarme chilakinchi
Are aakashana egiredeppudu
Are aadedeppudu dachukunnnadepuddu
Mosthunnayi gajula morapisthondi
Na ollantha hayiga vundi