Telugu Lyrics
మోహం మనుడు అడిగెనని
గోపికలు మురిసెనని
గోపికలు మురిసెనని
వెలది మోహం మనుడు అడిగెనని
వెలది మోహం మనుడు అడిగెనని
గోపికలు మురిసెనని
గోపికలు మురిసెనని
ప్రియులందు ప్రియతముడు
ప్రియులందు ప్రియతముడు
పరవశమున తా మునిసెనని
పరవశమున తా మునిసెనని
అందరిలో అందెతడు
అందరిలో అందెతడు
అంతరంగమతడు
అంతరంగమతడు
ఆత్మతోడనే ఆతడు
ఆత్మతోడనే ఆతడు
ఆనందమున మెలగెనని
ఆనందమున మెలగెనని
ఇరువలందు ఇతడెతడు
ఇరువలందు ఇతడెతడు
ఇష్టమైతడతడు
ఇష్టమైతడతడు
పరమపురుషుడు పరవశమున
పరమపురుషుడు పరవశమున
తానే తానుగ మారెనని
తానే తానుగ మారెనని
English Lyrics / Transliteration
Moham manudu adigenani
Gopikalu murisenani
Gopikalu murisenani
Veladi moham manudu adigenani
Veladi moham manudu adigenani
Gopikalu murisenani
Gopikalu murisenani
Priyalundhu priyathamudu
Priyalundhu priyathamudu
Paravashamuna tha munisenani
Paravashamuna tha munisenani
Andharilo andhedadu
Andharilo andhedadu
Antharangamathadu
Antharangamathadu
Athmathodane aathadu
Athmathodane aathadu
Anandamuna melagenani
Anandamuna melagenani
Iruvalundhu ithadedadu
Iruvalundhu ithadedadu
Ishtamaithadathadu
Ishtamaithadathadu
Paramapurushudu paravashamuna
Paramapurushudu paravashamuna
Thaane thaanuga maarenani
Thaane thaanuga maarenani