Telugu Lyrics
మోహన్ బాబు మోహన్ బాబు
మోహన్ బాబు మోహన్ బాబు
మోహన్ బాబు మోహన్ బాబు
పలికే ప్రతి మాటలో ఒక వెయిట్ ఉంటుంది
మనసున్న మారాజు అంటే మనోడేనండి
చేసే ప్రతి పనిలో ఒక డెప్త్ ఉంటుంది
మనతోటి మనిషి అంటే మనోడేనండి
కథలో లేని క్యారెక్టర్ అయినా
కలిపేస్తారు ఈయన
మాములు మనిషి కాదండి
కాదు కాదండి
కాదు కాదండి
సూపర్ స్టార్ కృష్ణ గారి తరువాత
హిట్ ఇచ్చిన హీరో
కమెడియన్లలో టాప్
ఒక్కడే మనోడు
మోహన్ బాబు మోహన్ బాబు
మోహన్ బాబు మోహన్ బాబు
మోహన్ బాబు మోహన్ బాబు
మోహన్ బాబు మోహన్ బాబు
మెగాస్టార్ చిరంజీవి గారి తరువాత
ఎవరికైనా పక్కా ఛాన్స్
అంటే అది మనోడిదే
లక్షలాది మంది అభిమానులకు
ఒక్కడే మనోడు
హీరోయిన్ల పక్కన
స్టెప్పులేసినా
విలన్లతో ఫైట్ చేసినా
డాన్సులు చేసినా
యాక్షన్ సీన్లలో
మాటలు పంచులు
అన్నీ సూపర్ డూపర్
మోహన్ బాబు మోహన్ బాబు
మోహన్ బాబు మోహన్ బాబు
మోహన్ బాబు మోహన్ బాబు
మోహన్ బాబు మోహన్ బాబు
అన్నయ్యా నీ పేరుతో
ఒక సినిమా తీయాలంటే
భయమేస్తుందన్నయ్యా
స్టార్ హీరోలను
అవమానించినట్లు అవుతుందేమో
అని భయమేస్తుందన్నయ్యా
English Lyrics / Transliteration
Mohan Babu Mohan Babu
Mohan Babu Mohan Babu
Mohan Babu Mohan Babu
Palike prati matalo oka weight untundi
Manasunna maraju ante manodenandi
Chese prati panilo oka depth untundi
Manatoti manishi ante manodenandi
Kathalo leni character aina
Kalipestaru eeyana
Mamulu manishi kadandi
Kadu kadandi
Kadu kadandi
Super Star Krishna gari taruvatha
Hit ichina hero
Comedianlalo top
Okkade manodu
Mohan Babu Mohan Babu
Mohan Babu Mohan Babu
Mohan Babu Mohan Babu
Mohan Babu Mohan Babu
Mega Star Chiranjeevi gari taruvatha
Evarikaina pakka chance
Ante adi manodide
Lakshalaadi mandi abhimanulaku
Okkade manodu
Heroinla pakkana
Steppulesina
Villainlato fight chesina
Danculu chesina
Action scene lo
Matulu punchulu
Anni super duper
Mohan Babu Mohan Babu
Mohan Babu Mohan Babu
Mohan Babu Mohan Babu
Mohan Babu Mohan Babu
Annayya nee peruto
Oka cinema tiyalante
Bhayamestundannayya
Star herolanu
Avamaninchinatlu avutundemo
Ani bhayamestundannayya