Telugu Lyrics
మోహన రూప సుందర వదన
నవనీత సుకుమార సుమనోహర
నవనీత సుకుమార సుమనోహర
మోహన రూప సుందర వదన
పలుకున తేనెపారు శారదా
పలుకున తేనెపారు శారదా
అందమె సొగసరి మన్మథా
అందమె సొగసరి మన్మథా
పలుకున తేనెపారు శారదా
చూపున మెరుపులు విరియు పుష్పము
చూపున మెరుపులు విరియు పుష్పము
నవ్వున నవరాగాల అల్లిక
నవ్వున నవరాగాల అల్లిక
మోహన రూప సుందర వదన
అడుగున మెట్లు దిగును చంద్రుడు
అడుగున మెట్లు దిగును చంద్రుడు
కలికి తురాయెను కలల కాంతుడు
కలికి తురాయెను కలల కాంతుడు
మోహన రూప సుందర వదన
English Lyrics / Transliteration
Mohana roopa sundara vadana
Navaneetha sukumara sumanohara
Navaneetha sukumara sumanohara
Mohana roopa sundara vadana
Palukuna theneparu Sarada
Palukuna theneparu Sarada
Andame sogasari Manmatha
Andame sogasari Manmatha
Palukuna theneparu Sarada
Chupuna merupulu viriyu pushpamu
Chupuna merupulu viriyu pushpamu
Navvuna navaragaala allika
Navvuna navaragaala allika
Mohana roopa sundara vadana
Aduguna metlu digunu Chandrudu
Aduguna metlu digunu Chandrudu
Kaliki turayenu kalala kantooodu
Kaliki turayenu kalala kantooodu
Mohana roopa sundara vadana