Telugu Lyrics
నీవే దైవము నీవే లోకం
మోహె శరణు శరణు ప్రభో
నీవే దైవము నీవే లోకం
అనాథ రక్షక కరుణా సాగర
అనాథ రక్షక కరుణా సాగర
సృష్టికర్తవు సంహారకుడవు
సృష్టికర్తవు సంహారకుడవు
మోహె శరణు శరణు ప్రభో
నీవే దైవము నీవే లోకం
అపర పరాక్రమ నీలవర్ణ
అపర పరాక్రమ నీలవర్ణ
అవతారములెత్తి మమ్ము కావగ
అవతారములెత్తి మమ్ము కావగ
మోహె శరణు శరణు ప్రభో
నీవే దైవము నీవే లోకం
సత్య స్వరూప సాయి నాథ
సత్య స్వరూప సాయి నాథ
భక్త జనముల బాధల తొలగించగ
భక్త జనముల బాధల తొలగించగ
మోహె శరణు శరణు ప్రభో
నీవే దైవము నీవే లోకం
శివ సాయినాధ పరమేశ్వర
శివ సాయినాధ పరమేశ్వర
శాంతి కరుణలు మాకు ప్రసాదించగ
శాంతి కరుణలు మాకు ప్రసాదించగ
మోహె శరణు శరణు ప్రభో
నీవే దైవము నీవే లోకం
English Lyrics / Transliteration
Neeve Daivamu Neeve Lokam
Mohe Sharanu Sharanu Prabho
Neeve Daivamu Neeve Lokam
Anaadha Rakshaka Karunaa Saagara
Anaadha Rakshaka Karunaa Saagara
Srushtikarthavu Samhaarukudavu
Srushtikarthavu Samhaarukudavu
Mohe Sharanu Sharanu Prabho
Neeve Daivamu Neeve Lokam
Apara Paraakrama Neela Varna
Apara Paraakrama Neela Varna
Avathaaramuletthi Mammmu Kaavaga
Avathaaramuletthi Mammmu Kaavaga
Mohe Sharanu Sharanu Prabho
Neeve Daivamu Neeve Lokam
Satya Swaroopa Sai Naatha
Satya Swaroopa Sai Naatha
Bhakta Janamula Baadhala Tolaginchaga
Bhakta Janamula Baadhala Tolaginchaga
Mohe Sharanu Sharanu Prabho
Neeve Daivamu Neeve Lokam
Shiva Sai Naadha Parameshwara
Shiva Sai Naadha Parameshwara
Shaanthi Karunalu Maaku Prasaadinchaga
Shaanthi Karunalu Maaku Prasaadinchaga
Mohe Sharanu Sharanu Prabho
Neeve Daivamu Neeve Lokam