Telugu Lyrics
శబరి గిరీశ శరణాగత కృపా
మోహిని బాలా మోహన రూపా
శబరి గిరీశ శరణాగత కృపా
ఐయప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
ఐయప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
పంటలు పండేటి పల్లె సీమలో
పల్లకిలోన వచ్చావు శ్రీకృష్ణుడా
నీలగిరుల నీడలోన
నంద గోపుడవై వచ్చావు
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
శ్రీ వనమాలి శృంగార లీలా
భక్త వత్సల భవసాగర తారా
శ్రీ వనమాలి శృంగార లీలా
భక్త వత్సల భవసాగర తారా
మాతంగి మోహన వదన
మానవ రూపము దాల్చిన
మాధవా స్వామి మాధవా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
మాయా జగతిలో మధుర రూపమా
మానవ రూపము దాల్చిన
మాధవా స్వామి మాధవా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
మోహిని బాలా మోహన రూపా
శబరి గిరీశ శరణాగత కృపా
మోహిని బాలా మోహన రూపా
శబరి గిరీశ శరణాగత కృపా
ఐయప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
ఐయప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
English Lyrics / Transliteration
Sabari Gireesha Saranagatha Krupa
Mohini Baala Mohana Roopa
Sabari Gireesha Saranagatha Krupa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Pantalu pandeti palle seemalo
Pallakinona vacchaavu Sreekrishnuda
Neelagirula needalona
Nanda Gopudavai vacchaavu
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Sree Vanamali Sringara Leela
Bhakta Vatsala Bavasagara Taara
Sree Vanamali Sringara Leela
Bhakta Vatsala Bavasagara Taara
Matangi Mohana Vadana
Maanava roopamu daalchina
Madhavva Swami Madhava
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Maaya jagathilo madhura roopama
Maanava roopamu daalchina
Madhava Swami Madhava
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Mohini Baala Mohana Roopa
Sabari Gireesha Saranagatha Krupa
Mohini Baala Mohana Roopa
Sabari Gireesha Saranagatha Krupa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa