Telugu Lyrics
మాకుల మాకుల మాకుల దేవుళ్ళే
గొంతుక సవరిస్తూ గొంతుక సవరిస్తూ
వయ్యారంగా నడుస్తూ
నడుము వంచుతూ నడుము వంచుతూ
మొగవారినే చూస్తూ
శృంగార భావాలతో శృంగార భావాలతో
అందాల నాట్యం చేస్తూ
అందుకో అందుకో అంటూ
పిలిచే దేవతలే
మోకులు మోకులు మోకుల దేవుళ్ళే
మాకుల మాకుల మాకుల దేవుళ్ళే
కొంగున దాచుకున్న కొంగున దాచుకున్న
గుర్తులేవీ కనకా
వెన్నెలే దారాలుగా వెన్నెలే దారాలుగా
చుట్టేస్తున్నా కనకా
నీకు తోడెవ్వరూ నీకు తోడెవ్వరూ
లేరని తెలుపుతోంది
అంతేనేమో ఆకాశం అంతేనేమో ఆకాశం
అలమటించుకుంది
మొక్కులన్నీ తీర్చుకుంటా మొక్కులన్నీ తీర్చుకుంటా
అంటూనే వస్తావు
నీ చెంతకే వస్తావు నీ చెంతకే వస్తావు
చేతిన పట్టుకుంటా
నీ మొక్కు తీరుస్తా నీ మొక్కు తీరుస్తా
నీకు దాసాన్నై ఉంటా
మోకులు మోకులు మోకులు దేవుళ్ళే
మాకుల మాకుల మాకుల దేవుళ్ళే
చూపులతోనే చూపులతోనే
చురకంటించావే
ఆశల వలల్లో ఆశల వలల్లో
బందీనయ్యానే
నీకై నా జీవం నీకై నా జీవం
అంకితం చేసేస్తా
నీ పేరే నిత్యం నీ పేరే నిత్యం
జపిస్తూ బతికేస్తా
నీ అడుగు జాడల్లో నీ అడుగు జాడల్లో
నడిచి వస్తా
నీతోనే ఉంటా నీతోనే ఉంటా
నవలోకమంతా
నీ దయతో నడిచే
నీ దయతో నడిచే
నాయక లోకాలకే
మోకులు మోకులు మోకుల దేవుళ్ళే
మాకుల మాకుల మాకుల దేవుళ్ళే
గొంతుక సవరిస్తూ గొంతుక సవరిస్తూ
వయ్యారంగా నడుస్తూ
నడుము వంచుతూ నడుము వంచుతూ
మొగవారినే చూస్తూ
శృంగార భావాలతో శృంగార భావాలతో
అందాల నాట్యం చేస్తూ
అందుకో అందుకో అంటూ
పిలిచే దేవతలే
మోకులు మోకులు మోకుల దేవుళ్ళే
మాకుల మాకుల మాకుల దేవుళ్ళే
English Lyrics / Transliteration
Maakula maakula maakula devulle
Gontuka savaristoo gontuka savaristoo
Vayyaarangaa nadustoo
Nadumu vanchuthoo nadumu vanchuthoo
Mogavaarine choostoo
Shrungaara bhaavaalatho shrungaara bhaavaalatho
Andaala naatyam chestoo
Andako andako antu
Piliche devathale
Mokulu mokulu mokulu devulle
Maakula maakula maakula devulle
Konguna daachukunna konguna daachukunna
Gurthulevee kanakaa
Vennle dhaaralugaa vennle dhaaralugaa
Chutteysthunnaa kanakaa
Neeku thodevvaru neeku thodevvaru
Lerani teluputhondi
Anthenemo aakaasham anthenemo aakaasham
Alamatinchukundi
Mokkulannee theerchukuntaa mokkulannee theerchukuntaa
Antoone vasthaavu
Nee chentheke vasthaavu nee chentheke vasthaavu
Chethina pattukuntaa
Nee mokku theeru sthaa nee mokku theeru sthaa
Neeku daasaannai untaa
Mokulu mokulu mokulu devulle
Maakula maakula maakula devulle
Choopulatho ne choopulatho ne
Churakantinchave
Aashala valallo aashala valallo
Bhandheenayyaane
Neekai naa jeevam neekai naa jeevam
Ankitham chesethaa
Nee pere nityam nee pere nityam
Japistoo bathikesthaa
Nee adugu jaadallo nee adugu jaadallo
Nadichi vasthaa
Neethone untaa neethone untaa
Navalokamanthaa
Nee dayatho nadiche
Nee dayatho nadiche
Naayaka lokalake
Mokulu mokulu mokulu devulle
Maakula maakula maakula devulle
Gontuka savaristoo gontuka savaristoo
Vayyaarangaa nadustoo
Nadumu vanchuthoo nadumu vanchuthoo
Mogavaarine choostoo
Shrungaara bhaavaalatho shrungaara bhaavaalatho
Andaala naatyam chestoo
Andako andako antu
Piliche devathale
Mokulu mokulu mokulu devulle
Maakula maakula maakula devulle