Telugu Lyrics
సోమవారమున శ్రీసాయి జన్మించెను
నిర్మల స్వరూపుడు నిగమములకు అతీతుడు
అష్టలక్ష్మి రూపమగు
అచంచల భక్తి నిచ్చును
నిర్మల స్వరూపుడు నిగమములకు అతీతుడు
అష్టలక్ష్మి రూపమగు
అచంచల భక్తి నిచ్చును
English Lyrics / Transliteration
Somavaramuna Sri Sai janminchenu
Nirmala swaroopudu nigamulaku ateetudu
Ashtalakshmi roopamagu
Achanchala bhakti nichchunu
Nirmala swaroopudu nigamulaku ateetudu
Ashtalakshmi roopamagu
Achanchala bhakti nichchunu