Telugu Lyrics
మాటలు రాకున్నా మౌనములోనే
పలికే ప్రేమ గీతికలు
మూగ మనసులు మూగ మనసులు
మాటలు రాకున్నా మౌనములోనే
పలికే ప్రేమ గీతికలు
కనులలోన కరిగే కలలు
పెదవులందు దాగే పలుకులు
కనులలోన కరిగే కలలు
పెదవులందు దాగే పలుకులు
చేరని తీరాల కడలి అలలుగా
మనసున అలజడి అలజడి
మూగ మనసులు మూగ మనసులు
మాటలు రాకున్నా మౌనములోనే
పలికే ప్రేమ గీతికలు
ఏకాంతములో నీ జ్ఞాపకాలు
ఒంటరి బాటలో నీ సావాసాలు
ఏకాంతములో నీ జ్ఞాపకాలు
ఒంటరి బాటలో నీ సావాసాలు
నా ఊహల్లో నీవే నా ఊపిరిగా
అడుగేసినా ప్రతి అడుగున
మూగ మనసులు మూగ మనసులు
మాటలు రాకున్నా మౌనములోనే
పలికే ప్రేమ గీతికలు
ప్రియా ప్రియా…
ఓ ప్రియా…
ప్రియా ప్రియా…
ఓ ప్రియా…
ప్రేమా నీవేగా…
నా నేస్తమా నీవేగా…
ప్రేమా నీవేగా…
నా నేస్తమా నీవేగా…
తొలిచూపులోనేనని
మనసు నీకే అర్పించాననీ
తొలిచూపులోనేనని
మనసు నీకే అర్పించాననీ
ఈ జన్మకు నీతోనే బంధమని
చెప్పలేక నీలోనే ఉన్నా
మూగ మనసులు మూగ మనసులు
మాటలు రాకున్నా మౌనములోనే
పలికే ప్రేమ గీతికలు
మూగ మనసులు మూగ మనసులు
మాటలు రాకున్నా మౌనములోనే
పలికే ప్రేమ గీతికలు
English Lyrics / Transliteration
Maatalu raakunnaa maunamulone
Palike prema geethikalu
Mooga manasulu mooga manasulu
Maatalu raakunnaa maunamulone
Palike prema geethikalu
Kanulalona karige kalalu
Pedavulandhu daage palukulu
Kanulalona karige kalalu
Pedavulandhu daage palukulu
Cherani theeraala kadali alalugaa
Manasuna alajadi alajadi
Mooga manasulu mooga manasulu
Maatalu raakunnaa maunamulone
Palike prema geethikalu
Ekaanthamulo nee gnapakaalu
Ontari baatalo nee saavaasaalu
Ekaanthamulo nee gnapakaalu
Ontari baatalo nee saavaasaalu
Naa oohallo neeve naa oopirigaa
Adugesinaa prathi aduguna
Mooga manasulu mooga manasulu
Maatalu raakunnaa maunamulone
Palike prema geethikalu
Priya priya…
O priya…
Priya priya…
O priya…
Prema neevegaa…
Naa nesthamaa neevegaa…
Prema neevegaa…
Naa nesthamaa neevegaa…
Tholichupuloneni
Manasu neeke arpinchaanani
Tholichupuloneni
Manasu neeke arpinchaanani
Ee janmaku neethone bandhamani
Cheppaleka neelone unnaa
Mooga manasulu mooga manasulu
Maatalu raakunnaa maunamulone
Palike prema geethikalu
Mooga manasulu mooga manasulu
Maatalu raakunnaa maunamulone
Palike prema geethikalu