Telugu Lyrics
పలికే ప్రియులు ఎవరు
ఏ మౌనం మధుర కావ్యం
అర్థం చేసుకొనేవారు ఎవరు
మధుర మధురమైన కలలు
ఒంటరిగా చూసే క్షణాలు
కళ్ళల్లో కరిగే రూపాలు
కలవని ఆశల ఊసులు
చూపుతోనే ఏదో పిలుపు
చెవిలో ఏదో గొంతు
గుండెలోనే ఏదో అలజడి
మరలా మరలా మది తలుపు
రేయి కలవరమే
పగలూ చింతలే
ఒంటరి పయనమే
ఎందుకీ బాధలే
మూగ మనసులు మౌన రాగాలు
పలికే ప్రియులు ఎవరు
ఏ మౌనం మధుర కావ్యం
అర్థం చేసుకొనేవారు ఎవరు
ఏది కావాలి ఏది వద్దు
తెలియని సంఘర్షణ
ఎవరి కోసం ఈ వేదన
మరిచిపోని నీ స్మరణ
పలికేమాట పెదవుల దాకా
రాదు మౌనం వీడి
హృదయం లోనే దాచుకుంది
ఆశలన్ని కూడి
మాట లేకున్నా చాలు
మనసు తెలుసుకుంటే చాలు
కనుల నుంచే కబుర్లు
కావాలి నీ ఊసులు
రేయి కలవరమే
పగలూ చింతలే
ఒంటరి పయనమే
ఎందుకీ బాధలే
మూగ మనసులు మౌన రాగాలు
పలికే ప్రియులు ఎవరు
ఏ మౌనం మధుర కావ్యం
అర్థం చేసుకొనేవారు ఎవరు
English Lyrics / Transliteration
Palike priyulu evaru
Ye maunam madhura kaavyam
Artham chesukone vaaru evaru
Madhura madhuramaina kalalu
Ontarigaa choose kshanaalu
Kallalo karige roopaalu
Kalavani aashala oosulu
Chooputho ne edho pilupu
Chevi lo edho gonthu
Gundelone edho alajadi
Maralaa maralaa madhi thalupu
Reyi kalavarame
Pagalu chintale
Ontari payaname
Endhukee baadhaley
Mooga manasulu mauna raagaalu
Palike priyulu evaru
Ye maunam madhura kaavyam
Artham chesukone vaaru evaru
Edhi kaavaali edhi vadhu
Teliyani sangharshana
Evari kosam ee vedhana
Marichiponi nee smarana
Palike maata pedavula dhaaka
Raadhu maunam veedi
Hrudhayam lone daachukundhi
Aashalanni koodi
Maata lekunna chaalu
Manasu telusukunte chaalu
Kanula nunchi kaburlu
Kaavaali nee oosulu
Reyi kalavarame
Pagalu chintale
Ontari payaname
Endhukee baadhaley
Mooga manasulu mauna raagaalu
Palike priyulu evaru
Ye maunam madhura kaavyam
Artham chesukone vaaru evaru