Telugu Lyrics
మూల కారణా శ్రీనివాస
అంగుళమున నధిష్ఠించిన శ్రీనివాస
అండ పిండ బ్రహ్మాండముల నిండిన శ్రీనివాస
నాభి కమలమున వెలసిన శ్రీనివాస
నయమున నన్ను కరుణించు శ్రీనివాస
హృదయ కమలమున కొలువైన శ్రీనివాస
హితముగా నన్ను రక్షించు శ్రీనివాస
కంఠమున వెలుగొందు శ్రీనివాస
కాంతివంత శ్రీనివాస
జిహ్వపై కొలువైన శ్రీనివాస
జిహ్వ నామముల పొగడించు శ్రీనివాస
లలాటమున జ్యోతి శ్రీనివాస
లాలిత్య స్వరూప శ్రీనివాస
సర్వము నీ రూపమంచు తెలిపెడి శ్రీనివాస
సకల లోకముల పరిపాలించు శ్రీనివాస
శంఖ చక్ర గదా ధారీ శ్రీనివాస
శరణాగత త్రాణ శ్రీనివాస
పద్మ నాభా శ్రీనివాస
పద్మములు కొలుచు శ్రీనివాస
సత్య సంకల్ప శ్రీనివాస
సకల ఫలముల నిచ్చు శ్రీనివాస
అనంత రూప శ్రీనివాస
అభయ హస్త శ్రీనివాస
మోక్ష ప్రదాయక శ్రీనివాస
ముక్తి మార్గ శ్రీనివాస
పరమ పురుష శ్రీనివాస
పరబ్రహ్మ శ్రీనివాస
English Lyrics / Transliteration
Moola kaarana Srinivasa
Angulamuna nadhishthinchina Srinivasa
Anda pinda brahmandhamula nindina Srinivasa
Naabhi kamalamuna velasina Srinivasa
Nayamuna nannu karuninchu Srinivasa
Hrudaya kamalamuna koluvaina Srinivasa
Hithamuga nannu rakshinchu Srinivasa
Kanthamuna velugondu Srinivasa
Kanthivantha Srinivasa
Jihva pai koluvaina Srinivasa
Jihva naamamula pogadinchu Srinivasa
Lalata muna jyothi Srinivasa
Lalithya swaroopa Srinivasa
Sarvamu nee roopamanchu thelpede Srinivasa
Sakala lokamula paripalinchu Srinivasa
Shankha Chakra Gadha dharee Srinivasa
Sharanagatha thrana Srinivasa
Padma naabha Srinivasa
Padmamulu koluchu Srinivasa
Satya sankalpa Srinivasa
Sakala phalamula nichchu Srinivasa
Anantha roopa Srinivasa
Abhaya hastha Srinivasa
Moksha pradayaka Srinivasa
Mukti marga Srinivasa
Parama purusha Srinivasa
Parabrahma Srinivasa