Telugu Lyrics
మెడమీదకు మువ్వ గట్టి
చెవిలోన సెప్పెను ఏవో
రహస్యములెన్నో
మూతిమీదకు పూవు పెట్టి
మెడమీదకు మువ్వ గట్టి
చెవిలోన సెప్పెను ఏవో
రహస్యములెన్నో
నడుమ నీడలోన నాట్యం చేసె
మది సీమలోన మంట రేపె
నడుమ నీడలోన నాట్యం చేసె
మది సీమలోన మంట రేపె
చూపులంటించి చూపులంటించి
రమ్మంటు పిలిచెను
మెల్లగా దగ్గరగా
చేరనీ పిలిచెను
మనసంత దోచమని
మాటలు చెప్పెను
వయసంత దోచెను
కోరిక తీర్చమని
మూతిమీదకు పూవు పెట్టి
మెడమీదకు మువ్వ గట్టి
చెవిలోన సెప్పెను ఏవో
రహస్యములెన్నో
వేడి తెరలోన వెన్నెల నింపె
తోడుగా అపుడె నన్ను కోరె
వేడి తెరలోన వెన్నెల నింపె
తోడుగా అపుడె నన్ను కోరె
కొంటె చూపులతోడ కొంటె తలపులతోడ
వయ్యారముగా నన్ను చేరే
ఆశగొలుపుతూ నా ఊసులు వింటూ
నా మనసు దోచెనే
ప్రేమంటే ఇలాగేనా
పరువమంటే ఇలాగేనా
నేర్చుకున్నది నువ్వేగా
నాలో మెరిసింది నువ్వేగా
మూతిమీదకు పూవు పెట్టి
మెడమీదకు మువ్వ గట్టి
చెవిలోన సెప్పెను ఏవో
రహస్యములెన్నో
నడుమ నీడలోన నాట్యం చేసె
మది సీమలోన మంట రేపె
నడుమ నీడలోన నాట్యం చేసె
మది సీమలోన మంట రేపె
చూపులంటించి చూపులంటించి
రమ్మంటు పిలిచెను
మెల్లగా దగ్గరగా
చేరనీ పిలిచెను
మనసంత దోచమని
మాటలు చెప్పెను
వయసంత దోచెను
కోరిక తీర్చమని
English Lyrics / Transliteration
Medameedaku muvva gatti
Chevilona seppenu evo
Rahasyamulenno
Moothimeedaku poovu petti
Medameedaku muvva gatti
Chevilona seppenu evo
Rahasyamulenno
Naduma needalona natyam chese
Madi seemalona manta repe
Naduma needalona natyam chese
Madi seemalona manta repe
Choopulanchinchi choopulanchinchi
Ramantu pilichenu
Mellaga daggaraga
Cheranee pilichenu
Manasantha dochamani
Maatalu cheppenu
Vayasantha dochenu
Korika theerchamani
Moothimeedaku poovu petti
Medameedaku muvva gatti
Chevilona seppenu evo
Rahasyamulenno
Vedi theralona vennela nimpe
Thodugaa apudhe nannu kore
Vedi theralona vennela nimpe
Thodugaa apudhe nannu kore
Konte choopulatho konte thalapulatho
Vayyaaramugaa nannu chere
Aashagoluptoo na oosulu vintoo
Naa manasu dochene
Premante ilaagena
Paruvamante ilaagena
Nerchukunadi nuvvega
Naalo merisindi nuvvega
Moothimeedaku poovu petti
Medameedaku muvva gatti
Chevilona seppenu evo
Rahasyamulenno
Naduma needalona natyam chese
Madi seemalona manta repe
Naduma needalona natyam chese
Madi seemalona manta repe
Choopulanchinchi choopulanchinchi
Ramantu pilichenu
Mellaga daggaraga
Cheranee pilichenu
Manasantha dochamani
Maatalu cheppenu
Vayasantha dochenu
Korika theerchamani