Telugu Lyrics
మోర వినరా ఓ శంకర
నా బ్రతుకున వెలుగును తెరగరా
నీ నామస్మరణ చేయుచు
నీ పాద సన్నిధి చేరగరా
నా బ్రతుకున వెలుగును తెరగరా
నీ నామస్మరణ చేయుచు
నీ పాద సన్నిధి చేరగరా
English Lyrics / Transliteration
Mora vinara o Shankara
Naa brathukuna velugunu theragare
Nee namasmarana cheyuchu
Nee paada sannidhi cheragare
Naa brathukuna velugunu theragare
Nee namasmarana cheyuchu
Nee paada sannidhi cheragare