Telugu Lyrics
స్వామి నీ మనసు కరగదా
నా బ్రతుకు బరువాయె స్వామి
నీ దయకు నే బందీనయ్యా
నరకముల పాలాయె నా జీవితం
భువిలోన నీవే దిక్కు
బలహీనుడిని నేను ఓ ప్రభో
నీ కరుణామృతము చిలకరించు
ఆకలి బాధలతో అలమటించు
నా దేహమును నీవే రక్షించు
నీ పాదముల చెంత చేర్చినావు
ఏమి చేశానో నా స్వామి
అలసటతో సొమ్మసిల్లితి
నా కన్నీళ్లు నిన్నే చేరెనయ్యా
రక్షించు ఓ స్వామి రక్షించు
నీ భక్త దాసుడని తలచు
English Lyrics / Transliteration
Swamy nee manasu karagada
Naa brathuku baruvaaye swamy
Nee dayaku ne bandheenayya
Naraka mula paalaaye naa jeevitham
Bhuvi lona neeve dikku
Balaheenudini nenu o prabho
Nee karunamrutham chilakarinchu
Aakali baadhalatho alamatinchu
Naa dehamunu neeve rakshinchu
Nee paadamula chenta cherchinaavu
Emi chesaano naa swamy
Alasathatho sommasillithi
Naa kanneellu ninne cherenayya
Rakshinchu o swamy rakshinchu
Nee bhaktha daasudani thalachu