Telugu Lyrics
అంతా గాలికె బారెడు క్రాణి
మంచితనం మురికి బట్టల లాగా
పక్కన పడేసి పారేస్తున్నావా
పగలు రాత్రి తేడా తెలియక
నీతోనే నీవు తిరుగుతున్నావా
బతుకే మోసం చేయరాని
అన్నది నిజం కాదని
గుండెలో నువ్వే కొలువైన
కలలు నిజం కావు కానీ
మనసు మోసం చేయరాదని
నమ్మలేక నమ్మితిని
ఒక చీమనైనా చంపని
పక్షి గూడు కదిలించని
జన్మలో ఎపుడు పాపపు పనులు
చేయని వాడిని నేను
చంపిన మనిషుల రక్తము
కన్నీరు కాని మనిషి నీవు
ఇటువంటి నీతో సావాసం
చెయ్యను నేను ఇకపై
బతుకే మోసం చేయరాని
అన్నది నిజం కాదని
గుండెలో నువ్వే కొలువైన
కలలు నిజం కావు కానీ
మనసు మోసం చేయరాదని
నమ్మలేక నమ్మితిని
రమ్మంటే వచ్చావా
నేను అడిగి అడిగి
రమ్మంటే వచ్చావా
నీ మాటలు నమ్మి
నేను నిన్ను నమ్మి
మారినది నేనే
మారినది నేనే
తప్పును సరిదిద్దుకొని
తిరిగి నేనొస్తే
చేతులొ నీవే
నన్ను అడ్డగిస్తావా
నన్ను అడ్డగిస్తావా
నన్ను అడ్డగిస్తావా
నవ్వుతూ నవ్వుతూ
ఏడ్పిస్తావు నీవు
నవ్వుతూ నవ్వుతూ
ఏడ్పిస్తావు నీవు
మోసపోయాను నేను
ఇపుడు తెలిసినది
నిజము తెలిసినది
ఇక చాలును నీవు
బతుకే మోసం చేయరాని
అన్నది నిజం కాదని
గుండెలో నువ్వే కొలువైన
కలలు నిజం కావు కానీ
మనసు మోసం చేయరాదని
నమ్మలేక నమ్మితిని
English Lyrics / Transliteration
Antā gāliki bāreḍu krāṇi
Man̄citanaṁ muriki baṭṭala lāgā
Pakkanā paḍēsi pārestunnāvā
Pagalu rātri tēḍā teliyaka
Nītōnē nīvu tirugutunnāvā
Batukē mōsaṁ cēyarāni
Annadi nijaṁ kādani
Guṇḍelō nuvvē koluvaina
Kalalu nijaṁ kāvu kāni
Manasu mōsaṁ cēyarādani
Nammalēka nammitini
Oka cīmanainā campani
Pakṣi gūḍu kadilincani
Janmalō epuḍu pāpapu panulu
Cēyani vāḍini nēnu
Campina maniṣula raktamu
Kannīru kāni maniṣi nīvu
Iṭuvaṇṭi nītō sāvasaṁ
Ceyyanu nēnu ikapai
Batukē mōsaṁ cēyarāni
Annadi nijaṁ kādani
Guṇḍelō nuvvē koluvaina
Kalalu nijaṁ kāvu kāni
Manasu mōsaṁ cēyarādani
Nammalēka nammitini
Rammante vaccāvā
Nēnu aḍigi aḍigi
Rammante vaccāvā
Nī māṭalu nammi
Nēnu ninnu nammi
Mārinadi nēnē
Mārinadi nēnē
Tappunu sarididdukonī
Tirigi nēnōstē
Cētulō nīvē
Nannu aḍḍagistāvā
Nannu aḍḍagistāvā
Nannu aḍḍagistāvā
Navvutū navvutū
Ēḍipistāvu nīvu
Navvutū navvutū
Ēḍipistāvu nīvu
Mōsapōyānu nēnu
Ipuḍu telisinadi
Nijamu telisinadi
Ika cālunu nīvu
Batukē mōsaṁ cēyarāni
Annadi nijaṁ kādani
Guṇḍelō nuvvē koluvaina
Kalalu nijaṁ kāvu kāni
Manasu mōsaṁ cēyarādani
Nammalēka nammitini